అంత :కరణ శుద్ధితోనే ఉన్నాను అంటున్న మహేష్ బాబు!!!!

అంత:కరణ శుద్ధితోనే ఉన్నాను అంటున్న మహేష్ బాబు!!!!

         

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేను సినిమా గుర్తుందా దాంట్లో ఒక నిజాయితీ కలిగిన పౌరుడు గా రాష్ట్రాన్ని బాగు చేయాలనుకునే ముఖ్య మంత్రి గా ఆయన కనిపిస్తారు అయితే గత రెండు రోజులుగా ఒక వార్త మహేష్ బాబు మీద నెగిటివ్ గా ప్రచారం జరుగుతుంది. మహేశ్ బాబు తన టాక్స్ లను సరిగ్గా కట్టలేదని అందువల్ల ఆయన బ్యాంక్ అకౌంట్ లను ఆపి వేస్తున్నామని జీ హెచ్ ఏం సి వాళ్ళు నోటీస్ లు జారీ చేసారు. అయితే ఈ రోజు దానికి కౌంటర్ గా ఒక ప్రెస్ రిలీజ్ చేశారు తానేమీ టాక్స్ లు కట్టకుండా ప్రభుత్వాన్ని మోసం చేయలేదని తన అకౌంట్స్ విషయాలు సదరు జీ హెచ్ ఏం సి వాళ్ళు చెపుతున్న  లా సెక్షన్ లలోకి రావని ఇప్పటికే కోర్టు లో విచారణ లో వాటి గురించి ఎలా నోటీస్ లు ఇస్తారని దాంట్లో పేర్కొన్నారు.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు!!

Fri Dec 28 , 2018
మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు!!             Image credited from Google.com respectively ఫ్రెండ్ , దోస్త్,  స్నేహితుడు ఇలా ఎన్ని పేర్లు పెట్టి పిలిచినా ఆ పిలుపులో ఉండే తీయదనం ఒక్కటే. అమ్మ నాన్న అక్క చెల్లి అన్నా తమ్ముడు భార్య భర్త తాతయ్య నానమ్మ ఇలా ఎన్నో బంధాలు ఉన్నా ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప బంధం ఎలాంటి స్వార్థం లేకుండా ఒకరి మంచిని […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: