అందాలు ఆరబోస్తున్న విజయ్ భామ..

అందాలు ఆరబోస్తున్న విజయ్ భామ..

 మాళవిక మోహనన్ లేటెస్ట్ పిక్స్  Photo : instagram

Malavika Mohanan : రజనీకాంత్ ‘పేట’ సినిమాతో తమిళ సినిమాలకు పరిచయమైంది. మాళవిక ప్రస్తుతం విజయ్ హీరోగా, లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వస్తోన్న ‘మాస్టర్’ సినిమాలో నటిస్తోంది. అది అలా ఉంటే మాళవిక పరువపు అందాలతో ఫోటో షూట్‌లు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.


 మాళవిక మోహనన్ హాట్ పిక్స్  Photo : Twitter
 మాళవిక మోహనన్ హాట్ పిక్స్  Photo : Twitter

https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

సోషల్ మీడియాలో వైరల్‌ ఆకట్టుకుంటోన్న రష్మిక ఫ్యామిలీ పిక్..

Sun Mar 1 , 2020
సోషల్ మీడియాలో వైరల్‌-ఆకట్టుకుంటోన్న రష్మిక ఫ్యామిలీ పిక్..  Rashmika Mandanna : రష్మిక మందన.. ‘ఛలో’ సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమై.. వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంటూ టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలుగుతోంది. ఈ పిక్‌ను రష్మిక తన సోషల్ మీడియా షేర్ చేస్తూ.. అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవ్వగా.. ఆ ఫోటోను చూసిన నెటిజన్స్, ఫ్యాన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. రష్మికకు ఇంత చిన్న చెల్లెలా? […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: