అఖిల్ తో కైరా అద్వానీ….

అఖిల్ తో  కైరా అద్వానీ….


  
తెలుగులో టాప్ స్టార్స్ తో ఆడి పాడిన కైరా అద్వానీ టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ ఇమేజ్ సొంతం చేసుకుంది భరత్ అను నేను మూవీతో పరిచయం అయిన కైరా అద్వానీ ఆ మూవీ సూపర్ హిట్ తో ఒక్కసారిగా హాట్ ఫేవరేట్ అయిపోయింది. 

ఆ తరువాత రాం చరణ్ తో వినయ విధేయ రామ మూవీ చేసింది. ఇపుడు బాలీవుడ్లో జోరు చూపిస్తున్న ఈ అమ్మడు మళ్ళీ తెలుగులో పాగా వేసేందుకు ట్రై చేస్తోంది.  


అక్కినేని వారసుడు అఖిల్ కొత్త ప్రాజెక్ట్ లో ఇపుడు హీరోయిన్ గా కైరా అద్వానీ పేరు వినిపిస్తోంది. 


ఈ మూవీలో ఆమెతో జంట కట్టాలని అక్కినేని కుర్రాడు కూడా ముచ్చట పడుతున్నాడుట. ఈ మూవీ కనుక ఫిక్స్ ఐతే కైరా  అందాలు మరో సారి యూత్ చూసేయొచ్చు. అసలే అఖిల్ మూవీ అంటే రొమాన్స్ తప్పకుండా ఉంటుంది. దాంతో కైరా అద్వానీ అందాలు ఆరేయడమే తరువాయి, ఏరుకోవడానికి  తయార్ అంటున్నారు.  


కైరా అద్వానీ ఇపుడు బాలీవుడ్లో బిజీ, టాలీవుడ్లో అఖిల్ మూవీతో పాటు మరికొన్ని బిగ్ ప్రాజెక్ట్లు ఉన్నాయని అంటున్నారు. మరో మారు మహెష్ సరసన నటించాలని కూడా కియారా అంటోంది. ఏమో సూపర్ స్టార్ మహేష్ ఆమెను తన పక్కన తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. 
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

సొంత డబ్బింగ్ చెప్పుకుంటున్న బాహుబలి ప్రభాస్

Sun May 12 , 2019
సొంత డబ్బింగ్  చెప్పుకుంటున్న బాహుబలి ప్రభాస్  యూవీ క్రియేషన్స్‌ పతాకంపై తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ త్రిభాషా చిత్రం గురించి ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్‌ మాట్లాడుతూ, ”సాహో‘ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాం. మన దేశంలోని పలు భాషల్లో సినిమాని విడుదల చేయబోతున్నాం. హిందీ వెర్షన్‌ తీసేటప్పుడు డైలాగ్‌ల విషయంలో కష్టపడాల్సి వచ్చింది. నాకు హిందీ తొలి భాష కాదు. దీంతో దానిపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నా. అయితే […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: