అద్దిరిపోయిన రాజుగారి గది –3 కలెక్షన్స్

అద్దిరిపోయిన రాజుగారి గది -3 కలెక్షన్స్ 

ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. రొటిన్ కథ అని విమర్శకులు తేల్చిసినా.. మాస్ ప్రేక్షకులు మాాత్రం ఈ సినిమాలో కామెడీకి ఫిదా అయిపోయారు. మాస్ ప్రేక్షకుల్లో రాజు గారి గది సినిమా టైటిల్‌కున్న బ్రాండ్ వాల్యూ వల్ల ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.1.3 కోట్లను షేర్ రాబట్టింది…

ప్రపంచ వ్యాప్తంగా రూ.1.5 కోట్ల షేర్‌ను రాబట్టింది. మొత్తంగా రూ. 2.6 కోట్ల గ్రాస్‌ను వసూళు చేసింది.  ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ రూ.5.2 కోట్లకు అమ్ముడుపోయింది. దాంతో బ్రేక్ ఈవెన్ కి రూ.6 కోట్ల వరకు కలెక్ట్ చేయాలి. సినిమా వీకెండ్ సాలిడ్‌గా ఉండే ఈ మొత్తాన్ని రాబట్టడం పెద్ద విషయం కాదంటున్నారు విశ్లేషకులు.

Image

collections

Nizam – 42L Ceeded – 20L Vizag – 15.93L Guntur – 13.82L East – 9.50L West – 6.20L Krishna – 8.70L Nellore – 4L Total AP/TG 1st day share – 1.2Cr Decent opening aided by good evening and night shows.

రాజు గారి గది సినిమాతో తెలుగులో హార్రర్ సినిమాలను కొత్త పుంతలు తొక్కించిన ఓంకార్ .. ఆ తర్వాత ఈ సినిమాకు కొనసాగింపుగా రాజు గారి గది2, ..తాజాగా రాజు గారి గది 3 సినిమాతో పలకరించాడు..

              #RajuGaariGadhi3 #RajuGariGadhi3 #RajuGariGadi3

https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

The wait is over for #AdithyaVarma fans to listen all the songs & you can also catch the glimpse of the new gen love story on October 22nd, Tuesday

Sat Oct 19 , 2019
The wait is over for #AdithyaVarma fans to listen all the songs & you can also catch the glimpse of the new gen love story on October 22nd, Tuesday.. Dhruv Vikram, Banita Sandhu and Priya Anand… Audio (Songs) and Glimpse Out 22 October from #AdithyaVarma… #Tamil remake of #ArjunReddy… Directed […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: