అభిమానికి ఘాటు రిప్లై ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్

అభిమానికి ఘాటు రిప్లై ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్!!

అభిమాని కామెంట్ చేస్తూ పెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోలు:

రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబు రామ్ చరణ్ ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరోల పక్కన నటించి మంచి స్టార్ డమ్ సంపాదించుకున్న నటి. సోషల్ మీడియాలో కూడా ఆమె యాక్టివ్ గా ఉంటూ వస్తున్నారు. సెలబ్రిటీ కావడంతో కుల్ ప్రీత్ డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్ తో బయటకు వస్తుంటారు. అవి కొన్ని సార్లు స్టైలిష్ గా కొంచెం ఎక్స్పోజింగ్ చేసే విధంగా కూడా ఉంటుంటాయి. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ నిన్న ఒక స్టైలిష్ కాస్ట్యూమ్ లో తన కారులో ఏదో పని మీద బయటకు వచ్చారు సెలబ్రిటీలు బయట కనిపిస్తే సహజంగానే చాలా మంది ఫొటోగ్రాఫర్లు అభిమానులు ఫోటోలు తీసుకుంటూ ఉంటారు అలాగే రకుల్ ప్రీత్ ఫోటోలు కూడా కొన్ని బయటకు వచ్చాయి అయితే ఆ ఫోటోలను ఒక అభిమాని ట్విట్టర్ లో పెడుతూ రకుల్ ప్రీత్ సింగ్ కార్లో  సెషన్ అయిపోయిన తర్వాత ప్యాంట్ వేసుకోకుండా బయటకు వచ్చిందని కామెంట్ చేశాడు. ఈ కామెంట్ ను ట్విట్టర్ లో చూసిన రకుల్ ప్రీత్ సింగ్ అభిమానికి ఘాటుగానే రిప్లై ఇచ్చింది మీ అమ్మ కూడా గతంలో కారులో సెషన్ లు చేసే ఉంటుంది అవి ఎలా జరుగుతాయి అనే విషయాల గురించి నీకు చెప్పే ఉంటుంది అందుకే ఇప్పుడు నువ్వు వాటి గురించి మాట్లాడుతున్నావు నీలాంటి వాళ్ళు ఇంకా ఈ దేశంలో ఉండడం వల్లే ఆడవాళ్లు తమకు ఇష్టమైనట్టుగా ఉండలేక పోతున్నారు బ్రతక లేక పోతున్నారు అంటూ అభిమానికి ఘాటుగా రిప్లై ఇచ్చింది. దీని మీద ట్విట్టర్ లో మిగతా అభిమానులు కూడా రకుల్ ప్రీత్ సింగ్ కు మద్దతుగా అభిమానులు తిడుతూ కామెంట్లు పెట్టారు. ఎవరెవరు ఇష్టం వచ్చినట్టు  ఉండే స్వేచ్ఛ వాళ్లకు ఉంటుందని ఒకరి గురించి కామెంట్ చేయడం వల్ల హక్కులకు భంగం కలిగించడమే అని కామెంట్లు చేశారు.

అభిమానికి రకుల్ ప్రీత్ సింగ్ ఇచ్చిన రిప్లై

 ఈమధ్య సోషల్ మీడియాలో సెలబ్రిటీల మీద ముఖ్యంగా హీరోయిన్ ల మీద ట్రోల్స్  కానీ కామెంట్లు గానీ బాగా ఎక్కువై పోయాయి. వాళ్ళు వేసుకునే డ్రెస్ దగ్గర నుంచి వారి మేకప్ వారి పర్సనాలిటీ ఇలా వ్యక్తిగత విషయాల గురించి కూడా కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ సదరు సెలబ్రిటీలకు కోపం చికాకు తెప్పిస్తున్నారు.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

బ్రహ్మానందం ఆరోగ్యం నిలకడగానే ఉంది

Thu Jan 17 , 2019
బ్రహ్మానందం ఆరోగ్యం నిలకడగానే ఉంది ప్రఖ్యాత తెలుగు హాస్య నటుడు పద్మశ్రీ డా: బ్రహ్మానందం  ఆస్పత్రిలో ఉన్నారనే విషయం తెలిసి ఆయన అభిమానులు, సన్నిహితులు కలవరపడ్డారు. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది అని ఆయన తనయుడు హీరో గౌతమ్ తెలిపారు.  కొన్ని నెలలుగా ఛాతీలో అసౌకర్యంగా అనిపించడంతో హైదరాబాద్  లోని ప్రముఖ డాక్టర్ ను సంప్రదించారు బ్రహ్మానందం. మరి సలహా మేరకు శస్త్రచికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు.దేశంలోనే అత్యుత్తమైన ముంబైలోని […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: