అరుదైన ఫోటో!!!

అరుదైన ఫోటో!!!

ఈ ఫోటో దాదాపు 19 వ శతాబ్దంలో కుంభకోణం మహా మహా మహం లో తీసిన ఫోటో. మీరు ఈ ఫోటోను జూమ్ చేయగలిగితే ఆ ఫోటోలో ఉన్న మనుషుల ముఖాలను చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇలాంటి ఇంకా పాత అరుదైన ఫోటోలు మీరు చూడాలి అని అనుకుంటే హైదరాబాదులో ఉన్న స్టేట్ ఆర్ట్ గ్యాలరీని ఒకసారి సందర్శిస్తే అక్కడ మీకు ఇలాంటి ఫోటోలు ఇంకా అనేకం కనబడతాయి.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

తెలుగు సినిమా దర్శక దిగ్గజాలు పార్ట్ -1 కె.వి.రెడ్డి

Sat Jan 5 , 2019
తెలుగు సినిమా దర్శక దిగ్గజాలు పార్ట్ -1 కె.వి.రెడ్డి తెలుగు సినిమా పుట్టింది 1931లో భక్త ప్రహల్లాద అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్థానం ప్రారంభమైంది. అక్కడి నుంచి తెలుగు సినిమాలో ఎంతో మంది గొప్ప దర్శకులు నటులు నిర్మాతలు సంగీత దర్శకులు సాంకేతిక నిపుణులు ఇలా ఎందరెందరో మహానుభావులు తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. ఏ సినిమాకి అయినా దర్శకుడే మూలస్తంభం. 87 ఏళ్ళ గొప్ప చరిత్ర […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: