అల్లు అర్జున్ పాటకు విశాల్ డాన్స్ షూటింగ్ లో గాయాలు!!


తమిళ హీరో విశాల్ రీసెంట్ గా తెరకెక్కిస్తున్న చిత్రం అయోగ్య మాస్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నుంచి వచ్చిన టెంపర్ సినిమా కు ఇది తమిళ రీమేక్. దీనికి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. అయితే ఇప్పుడు దీనిని తమిళ్ లో హీరో విశాల్ రీమేక్ చేస్తున్నారు కథలో కొన్ని మార్పులు చేర్పులు కూడా చేశారు. తమ సినిమాలో పాటలకు మంచి అవకాశం ఉండడంతో తెలుగులో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సరైనోడు సినిమా లోని బ్లాక్ బస్టర్ అనే పాటనీ రీమిక్స్ చేయాలని ఈ మూవీ యూనిట్ ప్లాన్ చేసిందట అనుకున్నదే తడవుగా ఈ పాట కోసం అన్ని రకాల గా అర్థమయ్యి షూటింగ్ కి వెళ్లాలా అయితే పాదం చిత్రీకరిస్తున్న సమయంలో కొన్ని స్టెప్పులను వేయడంలో ఇబ్బంది పడ్డ విశాల్ షూటింగ్ లో గాయపడ్డాడట.

తెలుగు వెర్షన్ లో ఉన్న బ్లాక్ బస్టర్ పాటకు అల్లు అర్జున్ వేసిన స్టెప్పులు అప్పట్లో ఒక సంచలనం అయ్యాయి. అల్లు అర్జున్ పక్కన హీరోయిన్ అంజలి ఈ ఐటమ్ సాంగ్ లో నర్తించింది. ఇప్పటికే రిలీజ్ అయిన అయోగ్య సినిమా టీజర్ అందరినీ ఆకట్టుకోవడంతో తమిళ ఇండస్ట్రీలో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విశాల్ సరసన రాశికన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో మురుగదాస్ శిష్యుడు వెంకట్ మోహన్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ అవుతుంది.

ఈ ప్రమాదం జరిగిన తర్వాత హీరో విశాల్ సోషల్ మీడియాలో స్పందిస్తూ ఇలాంటి నొప్పులు బాధలు నటీనటుల జీవితంలో సాధారణంగా వచ్చిపోయే కొంచెం కేర్ తీసుకుంటే సరిపోతుంది అన్న ఆనందం కోసం నేను ఎలాంటి రిస్క్ తీసుకోవడం అయినా ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను అని పేర్కొన్నారు.


https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

ఇక అరాచకమే... కేజీఎఫ్ పార్ట్ 2 మొదలైంది!!

Wed Mar 13 , 2019
కేజీఎఫ్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ కన్నడ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. 200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ సినిమా తో హీరో యష్ రాత్రికి రాత్రే సూపర్ స్టార్ అయిపోయాడు. వ్యాప్తంగా ఈ సినిమాకు సినిమా హీరోకి అభిమానులు ఏర్పడ్డారు. అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఈ సినిమాను పెట్టినప్పటినుంచి దానికి ఇంకా ఎక్కువగా వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: