ఆకట్టుకుంటున్న సమంత కొత్త లుక్!! Samantha New Look

ఆకట్టుకుంటున్న సమంత కొత్త లుక్!!

ఆకట్టుకుంటున్న సమంత కొత్త లుక్!!
ఆకట్టుకుంటున్న సమంత కొత్త లుక్!!

సౌత్ ఇండియన్ సినిమాలో టాప్ హీరోయిన్ గా తనను తాను ఇప్పటికే చాలా సార్లు నిరూపించుకున్న హీరోయిన్ సమంత తన కెరీర్ లోనే ఇప్పుడు పీక్ స్టేజ్ లో ఉంది ఆమె నటించిన ఏ సినిమా అయినా కూడా తన నటనకు చాలా ఈజీగా ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు ను రాబట్టు కొట్టుకుంటుంది.

ఆకట్టుకుంటున్న సమంత కొత్త లుక్!!
ఆకట్టుకుంటున్న సమంత కొత్త లుక్!!

అయితే ఆమె దాదాపు పది సంవత్సరాలుగా సినిమాల్లో నటిస్తూ వస్తూ ఉన్నప్పటికీ కూడా వెబ్ సిరీస్ ఇలాంటివి ఎప్పుడూ చేయలేదు కానీ ఈసారి కొత్తగా ట్రై చేద్దాం అనుకున్న సమంత అమెజాన్ ప్రైమ్ లో ఇప్పటికే వచ్చి బాగా హిట్ అయిన ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో ఆమె నటిస్తుంది దీనికి దర్శకులు రాజ్ అండ్ డీకే.

అయితే ఈ రోజు ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయింది దాంట్లో సమంత చాలా కొత్తగా కనిపిస్తుంది అలాగే నటనకు మంచి ఆస్కారమున్న పాత్రను ఆమె చేసినట్లు స్పష్టం గా తెలుస్తోంది ఇకపోతే ఈ వెబ్ సిరీస్ లో ఆమె జర్నలిస్టు గా నటించింది అని ఇప్పటికే చాలా న్యూస్ లు బయటకు వచ్చాయి.

ఆకట్టుకుంటున్న సమంత కొత్త లుక్!!
ఆకట్టుకుంటున్న సమంత కొత్త లుక్!!

ఈ ట్రైలర్ చూసినప్పుడు కూడా అందరికీ అదే అనుమానం కలుగుతుంది కానీ నీ సమంత మేక్ ఓవర్ ఆమె నటన ఆమె మాట్లాడిన హిందీ డైలాగ్స్ ఇవన్నీ కూడా ట్రైలర్లో ఆవిడ అభిమానులను విశేషంగా మెప్పిస్తున్నాయి.

దాంతో అందరూ ఈ వెబ్ సిరీస్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు అన్నట్టు ఈ వెబ్ సిరీస్ మొదటి సీజన్ చాలా పెద్ద హిట్ అయ్యింది దీంట్లో ప్రధాన పాత్రలో బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పెయ్, హీరో సందీప్ కిషన్ అలాగే పెళ్ళైన కొత్తలో లాంటి సినిమాలతో తెలుగు వారికి పరిచయం ఉన్న హీరోయిన్ ప్రియమణి అతనికి భార్యగా నటించింది. ఈ వెబ్ సిరీస్ జూన్ 4 నుంచి అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవనుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *