ఆర్ఎక్స్ 100 హీరో కొత్త లుక్ చూశారా??

 ఆర్ ఎక్స్ 100 హీరో కొత్త లుక్ చూశారా??

ఆర్ ఎక్స్ 100 ఈ సినిమాతో 2018లో కార్తికేయ అనే హీరో సాధించుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. జనాలు అతన్ని ఇప్పటికీ ఆర్ఎక్స్ 100 అని పిలుచుకుంటున్నారు అంటే అతను ఎంతగా జనాల్లోకి వెళ్లాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ హీరో ఇప్పుడు కొత్తగా హిప్పీ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఒక వరల్డ్ ట్రావెలర్ గా తన పాత్ర ఉండబోతుంది. పక్కా లవ్ స్టోరీ గా వస్తున్న ఈ సినిమా తో కొత్త దర్శకుడు పరిచయమవుతున్నాడు.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

గల్లీ బాయ్ మూవీ ఫస్ట్ లుక్

Wed Jan 2 , 2019
గల్లీ బాయ్ మూవీ ఫస్ట్ లుక్ Image credited from Twitter.com సింబా సినిమా తో రీసెంట్ గా పెద్ద హిట్ కొట్టిన రణ్వీర్ సింగ్ తన నెక్స్ట్ సినిమా గల్లీ బాయ్ ఫస్ట్ లుక్ ని ఈ రోజు విడుదల చేశారు. ఈ సినిమాలో రన్వీర్ సింగ్ కు జంటగా అలియా భట్ హీరోయిన్ గా నటిస్తుంది. జోయా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: