ఆ కథ కోసం నాని రూ. 50 లక్షలు ఖర్చు చేసాడా

ఆ కథ కోసం నాని రూ. 50 లక్షలు ఖర్చు చేసాడా..!!!!

  natural star nani accepted taxiwala Rahul Sankrityan movie here are the details,nani,natural star nani,natural star rahul sankrityan,nani27,nani 27 movie,nani shyam singha roy,tollywood,telugu cinema,నాని,నాచురల్ స్టార్ నాని శ్యాం సింగ రాయ్,శ్యాం సింగ రాయ్,నాని రాహుల్ సాంకృత్యాన్,రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో శ్యామ్ సింగ రాయ్,శ్యాం సింగ రాయ్
త్వరలోనే నాని.. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘V’అనే సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమాలో నాని మొదటిసారి విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రం ఉగాది కానుకగా విడుదల చేస్తున్నారు.  ఈ సినిమాలో సుధీర్ బాబు మరో కథానాయకుడిగా నటిస్తున్నాడు. హీరోగా నానికి ఇది 25వ సినిమా. ఈ సినిమా తర్వాత నాని.. ‘నిన్నుకోరి’ వంటి రొమాంటిక్ లవ్ స్టోరీ అందించిన శివ నిర్వాణ దర్శకత్వంలో  ‘టక్ జగదీష్’ అనే కొత్త సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే కదా. దాంతో పాటు తాజాగా ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగరాయ్’   సినిమాను అనౌన్స్ చేసాడు నాచురల్ స్టార్ నాని.
వామ్మో.. ఆ కథ కోసం నాని రూ. 50 లక్షలు ఖర్చు చేసాడా..
గతేడాది నాని.. గౌతమ్ తిన్ననూరి దర్వత్వంలో చేసిన ‘జెర్సీ’ సినిమాతో మంచి హిట్టు అందుకున్నాడు. ఆ తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేసిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని రాబట్టలేకపోయింది..
natural star nani accepted taxiwala Rahul Sankrityan movie here are the details,nani,natural star nani,natural star rahul sankrityan,nani27,nani 27 movie,nani shyam singha roy,tollywood,telugu cinema,నాని,నాచురల్ స్టార్ నాని శ్యాం సింగ రాయ్,శ్యాం సింగ రాయ్,నాని రాహుల్ సాంకృత్యాన్,రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో శ్యామ్ సింగ రాయ్,శ్యాం సింగ రాయ్
తాజాగా “శ్యామ్ సింగరాయ్”  ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ రూ. 50 లక్షలు పోసి కొన్నాడట. ఈ మధ్యకాలంలో ఈ సినిమాకైనా..కాపీ రైట్ ఇష్యూ ప్రాబ్లెమ్స్ వస్తున్నాయి. అందుకే ఈ కథను కొనేసాడట. ఈ స్టోరీని హైదరాబాద్‌లో ఓ ఆడియో కంపెనీలో పనిచేస్తోన్న మేనేజర్ వద్ద కొనుగోలు చేసాడట. నాని ఆయన చెప్పిన కథ నచ్చి వెంటనే కొనేసినట్టు సమాచారం. మరి నాని రూ. 50 లక్షలు పోసి కొన్న కథలో ఎంత నిజం ఉందో తెలియాలంటే నాని నోరు విప్పాల్సిందే. 
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

త్రివిక్రమ్ కోసం రష్మిక హైదరాబాద్ లో ఇల్లు కొంటుందా?

Mon Mar 9 , 2020
త్రివిక్రమ్ కోసం రష్మిక హైదరాబాద్ లో ఇల్లు కొంటుందా?? భీష్మ ప్రమోషన్స్ టైంలోనే  బెంగళూరు పెద్ద దూరమేం కాదు. గంట జర్నీ దూరంలోనే నువ్వున్నావ్. సో, అందుబాటులో ఉన్నట్టే  అంటూ రష్మికను ఉద్దేశించి దర్శకుడు త్రివిక్రమ్ ఓ డైలాగ్ వదిలాడు. అయితే, అప్పటికే ఆమె కొన్ని ప్రాజెక్టుల పరిశీనలో ఉండటంతో  ఇప్పుడు హైదరాబాద్‌లో ఇల్లుకొనే ఆలోచన ఉందంటూ విషయం బయటపెట్టింది. అయితే, తెలుగులో మరో రెండు సినిమాలు చేసిన తరువాతే […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: