ఆ మ్యాగజైన్ కవర్ ఫోటో మీద రామ్ చరణ్

ఆ మ్యాగజైన్ కవర్ ఫోటో  మీద రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ చిరుత సినిమా తో మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన ఈ యువ హీరో ఆ తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమాతో అందనంత ఎత్తుకు వెళ్ళిపోయాడు.

ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న  కూడా  ఆ మధ్య వరసగా ఫ్లాప్  సినిమాలతో బాగా సతమతమయ్యాడు, అయితే గత ఏడాది సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాతో మళ్లీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు.

నూతన సంవత్సరం సందర్భంగా బి పాజిటివ్ అనే మ్యాగజైన్ కవర్ ఫోటో కోసం రామ్ చరణ్ ఒక ఫోటో షూట్ చేశారు. కండలు తిరిగిన దేహంతో మంచి ఫిట్ గా ఉన్న రామ్ చరణ్ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు, అవే ఈ చిత్రాలు..
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

కేజీఎఫ్ డైరెక్టర్ తో.. మరో బాహుబలి మహేష్ బాబు కు ఛాన్స్!!!!

Tue Jan 1 , 2019
కేజీఎఫ్ డైరెక్టర్ తో.. మరో బాహుబలి, మహేష్ బాబు కు ఛాన్స్!!!!  ప్రశాంత్ నీల్కేజీఎఫ్బంపర్హిట్తర్వాతప్రముఖ సినీనిర్మాణసంస్థయూవీక్రియేషన్సంప్రదింపులుజరిపిందట, ఆయనతోమాస్అంశాలుఉన్నసినిమానుడైరెక్ట్చేయించేపనిలోఉందిఅనితెలుగుమీడియాలోఓవార్తవైరల్‌గా మారింది. ప్రశాంత్‌ కూడాఅందుకుసముఖంగాఉన్నట్టుసమాచారం. కేజీఎఫ్విజయంతోవిమర్శకులప్రశంసలుఅందుకొంటున్నప్రశాంత్‌ నీల్‌కు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి, దేశవ్యాప్తంగా కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా అందరిదృష్టినిఆకర్షించాడుప్రశాంత్, ఇప్పుడుదక్షిణాదిలోనిప్రముఖసినీనిర్మాతలందరూప్రశాంత్‌పై నజర్ పెట్టారు. అయితేతాజాగాప్రశాంత్నీల్‌ దర్శకత్వంలోప్రభాస్‌తో సినిమా చేసేందుకుయూవీక్రియేషన్ఒప్పందంకుదుర్చుకొన్నారనేవార్తవైరల్‌గా మారింది. వివరాల్లోకివెళితే.. కన్నడచిత్రపరిశ్రమలోశ్రీమురళీఅనేహీరోతోఉగ్రంఅనేసినిమాతోప్రశాంత్నీల్డైరెక్టర్‌గా మారాడు. ఉగ్రంసినిమానేరేషన్, టేకింగ్, కథ, నటీనటులఫెర్మార్మెన్స్శాండల్ఉడ్‌లో ప్రశంసలు అందుకొన్నది. విమర్శకులుప్రశాంత్పనితీరుప్రశంసించారు. ఆతర్వాతకేజీఎఫ్సినిమాతోప్రశాంత్మరోసారిభారీసక్సెస్‌ను చేజిక్కించుకొన్నారు. 150 కోట్లవైపు ప్రశాంత్నీల్మూవీదర్శకుడు  ప్రశాంత్నీల్డైరెక్ట్చేసినకేజీఎఫ్చిత్రంతెలుగురాష్ట్రాల్లోరూ.28.5 కోట్లువసూలుచేసింది. వారాంతంలోకూడాభారీకలెక్షన్లుసాధించింది. ప్రస్తుతంప్రపంచవ్యాప్తంగాకేజీఎఫ్చిత్రంరూ.100 కోట్లక్లబ్‌ను దాటి.. 150 కోట్లక్లబ్వైపుపరుగులుపెడుతుంది. సొంతబ్యానర్‌లో […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: