ఆ మ్యాగజైన్ కవర్ ఫోటో మీద ప్రభాస్-లాక్కెళ్లిపోతారా?

ఆ మ్యాగజైన్ కవర్ ఫోటో మీద ప్రభాస్….లాక్కెళ్లిపోతారా?

టాబ్లాయిడ్ కవర్ పేజీ

ఇండియా లోనే టాప్ వన్ మూవీ గా పేరు తెచ్చుకున్నది  బాహుబలి సినిమా , ఈ సినిమాతో రెబెల్ స్టార్ ప్రభాస్ దేశంలోనే అత్యధిక పారితోషకం తీసుకునే నటుడిగా,అంతేకాకుండా“బాహుబలి ప్రభాస్” గా పేరు సంపాదించుకున్నాడు ,అప్పుడే హిందీ సినిమా కూడా ప్రభాస్ ను బాలీవుడ్ లో ఇంట్రడ్యూస్ చేయాలని చూస్తోంది,ఇదే సమయంలో టాబ్లాయిడ్ అనే ఒక పెద్ద మ్యాగజైన్ మిద ప్రభాస్ ఫోటో వేసి టాబ్లాయిడ్ వాళ్ళు ప్రభాస్ కి ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నారు, సాహూ గనక హిట్ అయితే ప్రభాస్ ను హాలీవుడ్ లాక్కెళ్లిన లాక్కెళ్లిపోతుంది, ముందే అక్కడ అతిపెద్ద జైంట్ హీరోస్ కరువయ్యారు,ఆర్నాల్డ్, ఆర్నాల్డ్ కొడుకు కూడా అక్కడ ఇప్పుడు హాట్ కాదు !!!!!!

ఏదేమైనా అప్పట్లో ఎస్ వీ రంగా రావు ,ఎన్టీఆర్ గారి  భారీ ఆకారాల తరువాత (అంటే హీరో అంటే ఇలాగే  ఉండాలి అనేట్టుగా) ఇంటర్నేషనల్ గా పేరు తెచ్చుకుంది మన ప్రభాస్ ఏ కావడం గమనార్హం
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

బాలకృష్ణ మీద నాగబాబు డైరెక్ట్ అటాక్

Sun Jan 6 , 2019
బాలకృష్ణ మీద నాగబాబు డైరెక్ట్ అటాక్ బాలకృష్ణ మీద నాగబాబు డైరెక్ట్ అటాక్ , మెగా బ్రదర్ నాగబాబు హీరో బాలకృష్ణ ఇద్దరి మధ్య వివాదం ముదురుతోంది. గత కొన్ని రోజుల నుంచి నాగబాబు సోషల్ మీడియాలో కొన్ని వీడియోల తనకు బాలకృష్ణ అంటే ఎవరో తెలియదని కామెంట్లు చేయడం దానికి కౌంటర్ గా బాలకృష్ణ అభిమానులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాగబాబు మీద సోషల్ మీడియాలో కామెంట్ చేస్తూ […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: