ఆ సినిమా కాన్సెప్ట్‌ నాదే హీరో ఆకాష్- వివాదంలో పూరీ ‘ఇస్మార్ట్ శంకర్

ఆ సినిమా కాన్సెప్ట్‌ నాదే   హీరో ఆకాష్-   వివాదంలో పూరీ ‘ఇస్మార్ట్ శంకర్ 

ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమా.. మరో వ్యక్తి మెదడును హీరోకి మార్చడమనే  లైన్‌తో తెరకెక్కంది. ఈ నెల 18న విడుదలైన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్లకుపైగా వసూలు చేసిందని అంటున్నారు నిర్మాతలు. అది అలా ఉంటే  ఈ కాన్సెప్ట్‌ తనదని అంటున్నారు అప్పట్లో వచ్చిన ‘ఆనందం’ సినిమా  హీరో ఆకాష్‌…

‘ఇస్మార్ట్‌ శంకర్‌’.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర సూపర్ కలెక్షన్స్‌తో అదరగొడుతోన్న సంగతి తెలిసిందే.. అయితే ఈ సినిమాపై తాజాగా ఓ వివాదం తెరపైకి వచ్చింది. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమా కాన్సెప్ట్‌ తనదేనని అంటున్నారు హీరో ఆకాష్‌….!!!!
‘ఇస్మార్ట్‌ శంకర్‌’.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర సూపర్ కలెక్షన్స్‌తో అదరగొడుతోన్న సంగతి తెలిసిందే.. అయితే ఈ సినిమాపై తాజాగా ఓ వివాదం తెరపైకి వచ్చింది. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమా కాన్సెప్ట్‌ తనదేనని అంటున్నారు హీరో ఆకాష్‌

https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

#Saaho Movie New Poster with Release Date

Tue Jul 23 , 2019
#Saaho Movie New Poster with Release Date https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: