ఇండియా లో పుట్టలేదా !!!

ఇండియా లో పుట్టలేదా !!!



ఈ మధ్యే హీరో రణవీర్ సింగ్ ను పెళ్లి చేసుకుని ఇల్లాలిగా మారిన బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె ఇండియాలో పుట్టలేదంట…
దీపిక తండ్రి బాడ్మింటన్ స్టార్ ప్రకాష్ పాడుకొనే తన కెరీర్ తొలి రోజుల్లో కోపెన్ హ గ న్ లో ఉన్నపుడు అక్కడ పుట్టిందని సమాచారం..
దీపికా కు సంవత్సరం వయస్సు ఉన్నపుడు ఇండియా కు వొచ్చేశారని తెలిసింది.
తరువాత తాను ఓం శాంతి ఓం సినిమాతో రాత్రికి రాత్రే పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోవడం అంతా మనకు తెలిసిన విషయమే…
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

అర్జున్ రెడ్డి తమిళ్ రీమేక్ వర్మా సినిమా మళ్ళీ రీషూట్ చేస్తారట

Thu Feb 7 , 2019
అర్జున్ రెడ్డి తమిళ్ రీమేక్ వర్మా సినిమా మళ్ళీ రీషూట్ చేస్తారట అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ వంగ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగులో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. విజయ్ దేవరకొండ ఒక్క సినిమాతోనే రాత్రికి రాత్రే సూపర్ స్టార్ అయిపోయాడు. ఇదే సినిమాని దర్శకుడు సందీప్ వంగా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తో కబీర్ సింగ్ గా కూడా రీమేక్ చేస్తున్నాడు. ఈ […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: