ఉన్నది ఉన్నట్టు దింపారు

ఉన్నది ఉన్నట్టు దింపారు


టాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన సినిమా అర్జున్‌ రెడ్డి. విజయ్‌ దేవరకొండ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా భారీ వసూళ్లు సాధించింది. ఈ సినిమాను హిందీ రీమేక్ చేస్తున్నారు కబీర్‌ సింగ్‌ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఒరిజినల్‌ వర్షన్‌కు దర్శకత్వం వహించిన సందీప్‌ రెడ్డి వంగా దర్శకుడు.

షాహిద్‌ కపూర్‌ హీరోగా నటిస్తుండగా కియారా అద్వానీ హీరోయిన్‌ పాత్రలో అలరించనుంది. ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. టీజర్ దాదాపు అర్జున్‌ రెడ్డి స్టైల్‌లో ఉంది. 

షాహిద్ లుక్స్‌తో పాటు సీన్స్‌, డైలాగ్స్‌ అన్ని అర్జున్‌ రెడ్డినే దించేసినట్టుగా అనిపిస్తుంది. ట్రైలర్‌లో అర్జున్‌ రెడ్డిసినిమా మొత్తాన్ని ఉన్నది ఉన్నట్లు దించేసినట్లు అనిపిస్తుంది.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

పిచ్చెక్కిస్తున్న సినిమా ట్రైలర్

Tue Apr 16 , 2019
పిచ్చెక్కిస్తున్న సినిమా ట్రైలర్ 2007-2013 మధ్య జరిగిన 57 బాంబ్ బ్లాస్ట్‌ల నేపథ్యంలో రైడ్ డైరెక్టర్ రాజ్‌కుమార్‌ గుప్తా తెరకెక్కించిన చిత్రం ఇండియాస్ మోస్ట్ వాంటెడ్. అర్జున్‌ కపూర్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్ర టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు. బిన్ లాడెన్స్ స్పూర్తితో కరుడుగట్టిన ఓ ఉగ్రవాది చేసిన దారుణ ఘటనలను ఈ చిత్రం ద్వారా చూపించనున్నారు. ఇండియాస్ ఒసామా అనే పిలవబడే ఆ వ్యక్తిని మనదేశానికి […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: