ఎన్టీఆర్ మళ్లీ అదే పని చేస్తున్నాడు గా!!

ఎన్టీఆర్ మళ్లీ అదే పని చేస్తున్నాడు గా!!

ఎన్టీఆర్ తెలుగులో మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న మంచి నటుడు. అద్భుతమైన విజయాలతో తన కెరీర్ లోనే చాలా గొప్ప స్థాయికి చేరుకున్న ఈ హీరో ఆ మధ్య టెలివిజన్ రంగంలోకి కూడా అడుగుపెట్టాడు బిగ్ బాస్  తెలుగు మొదటి సీజన్ ను పోస్ట్ చేయడం ద్వారా ఎన్టీఆర్ ఈ ఫీట్ సాధించారు. ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్ బాస్ మొదటి సీజన్ సూపర్ డూపర్ హిట్ అయింది నిజం లో బిగ్ బాస్  మొదటి సీజన్  విజేత గా నటుడు శివ బాలాజీ నిలిచారు. ఇలాంటి అవకతవకలు అవరోధాలు కాంట్రవర్సీలు లాంటివి లేకుండా బిగ్ బాస్ మొదటి సీజన్ చాలా విజయవంతంగా పూర్తి చేయడంలో ఎన్టీఆర్ చాలా కష్టపడ్డారు. తన అనుభవాన్ని చాతుర్యాన్ని అంతా రంగరించి బిగ్ బాస్ మొదటి సీజన్ విజయవంతం కావడానికి ఎన్టీఆర్ చాలా దోహదపడ్డారు తే ఆ తర్వాత మొదలైన బిగ్ బాస్ సీజన్ 2 కి వ్యాఖ్యాతగా నటుడు నాని వ్యవహరించారు కానీ ఆ సీజన్ అనుకున్నంత విజయం సాధించకపోవడం పైగా కౌశల్ ఒక్కడి చుట్టే సీజనంతా తిరగడం సీజన్ లో చాలా అవకతవకలు అక్రమాలు జరిగాయని రూమర్స్ రావడం నూతన్ నాయుడు బాబు గోగినేని గీతా మాధురి సామ్రాట్ ఇలాంటి వారి మధ్య విపరీతంగా గొడవలు జరగడం బయట నుంచి కౌశల్ ఆర్మీ అన్నది ఒకటి పుట్టుకు రావడం మొదలైన కొన్ని వారాలకే కౌశల్ కచ్చితంగా గెలుస్తాడని ఊహాగానాలు మొదలైన తర్వాత తప్పనిసరిగా గెలవాలని లేకపోతే అసలు బిగ్ బాస్ సీజన్ 2 కి అర్థమే లేదన్నట్టుగా మొత్తం మారిపోయింది. బిగ్ బాస్ మొదటి సీజన్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించి ఎన్టీఆర్ టీవీ ద్వారా జనాల్లోకి  వెళ్లి ఆయనకు ఉన్న పేరును ఇంకా రెట్టింపు చేసుకున్నారు కానీ అదే నాని విషయం దగ్గరికి వచ్చేసరికి కౌశల్ వల్ల తనకు ఉన్న ఇమేజ్ ని కొంత వరకు డ్యామేజ్ చేసుకోవాల్సి వచ్చింది.
అయితే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 3 కి వ్యాఖ్యాతగా అయితే దగ్గుబాటి రానా లేదా విక్టరీ వెంకటేష్ లాంటి వాళ్లు వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తారని మొదట అనేక విధాలుగా రూమర్స్ వచ్చాయి. అని చివరికి బిగ్ బాస్ నిర్వాహకులు మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ వైపే మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తుంది. కటికే బిగ్ బాస్ సీజన్ 2 ద్వారా ప్రజల్లో కొంత నెగిటివిటీని సంపాదించుకున్న ఈ షో మళ్లీ పుంజుకోవాలంటే అది ఎన్టీఆర్ వల్లే సాధ్యపడుతుందని నిర్వాహకులు భావిస్తున్నారట అందుకోసమే ఈ మధ్య మళ్లీ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లి బిగ్బాస్ సీజన్ కు వ్యాఖ్యాత గా చేయమని అడగడం రాజమౌళి సినిమాతో చాలా బిజీగా ఉన్నప్పటికీ ఎన్టీఆర్ అందుకు ఒప్పుకోవడం అన్నీ చకచకా జరిగిపోయాయట త్వరలోనే ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజన్ కి సంబంధించిన షూటింగ్లో పాల్గొంటారని ఈసారి ఈ షో ఇంకా రసవత్తరంగా ఉంటుందని కంటెస్టెంట్ ఎంపిక ఇప్పటికే ప్రారంభం అయిందని ఈ షో నిర్వాహకులు చెబుతున్నారు. ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరో ప్రతి రోజు టీవీలో తమకు కనిపిస్తుండడంతో ఆయన అభిమానులు ప్రజలు ఎంతగా ఎంజాయ్ చేశారో మన అందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పుడు మళ్లీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 కి ఎన్టీఆర్  స్వయంగా వ్యాఖ్యతగా వస్తుండడంతో కచ్చితంగా మళ్లీ జనాలను ఆకట్టుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

కెసిఆర్ రిపబ్లిక్ డే వేడుకలు

Sat Jan 26 , 2019
కెసిఆర్ గణతంత్ర దినోత్సవం వేడుకలు Hon’ble CM Sri KCR unfurled the national flag at Pragathi Bhavan on the occasion of 70th Republic Day. భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రగతి భవన్ లో శనివారం ఉదయం ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు జాతీయ పతాకావిష్కరణ చేశారు. https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: