ఎప్పుడూ ఇలా చూసుండరు..పూజా హెగ్డే ఇంత హాటా

పూజా హెగ్డే ఇంత హాటా.. ఎప్పుడూ ఇలా చూసుండరు..

 పూజా హెగ్డే హాట్ ఫోటో షూట్ Photo : Twitter

పూజా హెగ్డే..  వరుసగా తెలుగులో అవకాశాలుల అందిపుచ్చుకుంటూ  ప్రస్తుతం తెలుగులో చాలా బీజీగా ఉన్న హీరోయిన్‌లో ఒకరుగా ఉన్నారు. తాజాగా ఆమె అరవింద సమేత’తో హిట్ కొట్టింది. అంతేకాదు.. ఆ మధ్య విడుదలైన మహేష్ ‘మహర్షి’తో కూడా మంచి విజయం అందుకుంది. 

 పూజా హెగ్డే హాట్ ఫోటో షూట్ Photo : Twitter


తాజాగా బన్నీతో అల వైకుంఠపురములోలలో నటించి మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో ఊపుమీద వున్న పూజ, తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ.. కుర్రకారు మతులు పోగొడుతోంది. 
 పూజా హెగ్డే హాట్ ఫోటో షూట్ Photo : Twitter



 పూజా హెగ్డే హాట్ ఫోటో షూట్ Photo : Twitter

























https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

నిజంగా ఆ దర్శకుడితోనేనా - రామ్ చరణ్ తర్వాత సినిమా

Sat Feb 1 , 2020
నిజంగా ఆ దర్శకుడితోనేనా – రామ్ చరణ్ తర్వాత సినిమా  ఆ నమ్మకంతోనే ఇప్పుడు చరణ్ కూడా ఈ దర్శకుడితో పని చేయాలని చూస్తున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ ఎలాగైతే పూర్తిగా యాక్షన్ సినిమా చేసాడో.. ఇప్పుడు చరణ్ కూడా అదే చేయాలనుకుంటున్నాడు. కాకపోతే ఇక్కడ కూడా సుజీత్ ఉండటం విశేషం. పైగా సుజీత్ వర్కింగ్ స్టైల్ గురించి చరణ్‌కు ప్రభాస్ చాలా గొప్పగా చెప్పాడని.. కచ్చితంగా కాంబినేషన్ బాగుంటుంది.. […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: