0.6 C
New York
January 26, 2021
CINEMA RASCALS
Latest Trending Now

ఏడ్చే మగవాడిని నమ్మకూడదు అంటారు? ఏడవటం అంత పాపమా?

Men crying

సామెతలలో కొన్ని ఎప్పటికి పనికి వచ్చేవి ఉంటే కొన్ని సందర్భాన్ని బట్టి చూడాలి. ఇంకా కొన్ని అసలు ఎప్పుడూ సరి కాదు.

‘నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది’ ఎప్పటికీ పనికి వచ్చేది.

ఇకపోతే ఇది మూడవ రకం సామెత. మరీ ఉదారంగా ఉంటే రెండవ రకం అదీ ఒక తరం ముందు.

నేను బెంగళూరు లో వున్నప్పుడు ఒక సామెత ఉండేది ఇలాగే. “కళ్ల ని నమ్మనా కుళ్ళ ని నమ్మ బరాఁధు” అని. అర్థం దొంగల్ని నమ్మ వచ్చు కానీ పొట్టి వాళ్లని నమ్మ రాదు అని.

ఏమైనా అర్థం ఉందా. ఇలాంటివి పరిహాసం కోసం వాడి ఉంటారు. కానీ అసలు విలువ లేని సామెత.

ప్రాస సరిపోయిన ప్రతీ వాక్యం నిజం అనుకుంటే సరికాదు.

అట్లాంటిదే అర్థం లేని ఈ “ఏడ్చే మగవాడిని, నవ్వే అడవారిని నమ్మ కూడదు” కూడా.

Related posts

STUNNING PHOTO COLLECTON OF SHRUTI HASSAN

cinemarascals

XAT Answer Key 2021-Cinemarascals

cinemarascals

Home Alone Again with the Google Assistant

cinemarascals

Leave a Comment