కమల్ హసన్-వెంకటేష్-శ్రీకాంత్ అడ్డాల-CONFIRM

కమల్ హసన్-వెంకటేష్-శ్రీకాంత్ అడ్డాల-CONFIRM 


venkatesh,venkatesh movies,venkatesh remunerations for f2 movie,varunj tej f2,f2 venkatesh,f2 venkatesh speech,kamal haasan movies,kamal haasan warning to venkatesh scene,venkatesh and varun tej movie,venaktest and varun tej f2 movie,varun tej,venkatesh varun tej multistarrer,kamal haasan conversation with venkatesh,kamal haasan,venkatesh remuneration,venkatesh daggubati,venkatesh videos,venkatesh romantic comedy

రాత్రికి  రాత్రి స్టార్ డైరెక్టర్ అవ్వడం అంటే మాటలు కాదు రాసిపెట్టి ఉండాలి, అలా అదృష్టం కూడా కలిసి రావాలి,శ్రీకాంత్ అడ్డాల కు కూడా అదే జరిగింది దిల్ రాజు లక్కీ హ్యాండ్ తో కొత్తబంగారు లోకం అనే సినిమా తీసి పెద్ద డైరెక్టర్ అయిపోయాడు శ్రీకాంత్ అడ్డాల, ఆ ఒక్క సినిమా నే విక్టరీ వెంకటేష్ , సూపర్ స్టార్ మహేష్ బాబు లతో సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమా అవకాశాన్ని కలిపించింది అనడంలో సందేహం లేదు ,కానీ ఆ అవకాశాన్ని కూడా శ్రీకాంత్ గట్టిగ ఉపయోగించుకున్నాడు, SVSC  ఎంత పెద్ద మల్టీ స్టార్రర్ హిట్టో మన అందరికి తెలిసిందే ..
     కాని తరువాత శ్రీకాంత్ తీసిన ముకుంద, బ్రహ్మోత్సవం సినిమాలు చాల డిజాస్టర్ లు అయ్యాయంటే ఇప్పటిదాకా మళ్ళి శ్రీకాంత్ ఇంకొక సినిమా ఒప్పుకోలేనంతగా, ఈ గ్యాప్ లో కథలన్నీ రెడీ చేసుకున్నాడేమో త్వరలోనే గీతా ఆర్ట్స్ లో ఒక పెద్ద హీరోతో సినిమా ఉందని తన సొంత ఊరికి వెళ్లినప్పుడు స్టేట్ మెంట్ ఇచ్చాడు? 

ఆ మెగా పెద్ద హీరో ఎవరో ఇంకా తెలియాల్సి ఉంది, ఈ సినిమాకు కూచిపూడి వారి వీధి అనే టైటిల్ అనుకుంటున్నారని టాక్….

ఈ మధ్యే వెంకీ కమల్ హాసన్ లకు శ్రీకాంత్ కథ చెప్పినట్ట్టు సమాచారం, ఆ కథకు ఈ ఇద్దరు పెద్ద హీరోలు అంగీకరించినట్టు కూడా సమాచారం…

ఏదేమైనా విక్టరీ వెంకటేష్ ఇప్పుడు అందరు దర్శకులకు ముఖ్యనగ కొత్త దర్శకులకు ఒక పెద్ద వరం గా మారదు, వెంకీ ని పెట్టుకుని ఎలాంటి మల్టీ స్టార్రర్ హిట్ అయినా కొట్టొచ్చని తెలివి ఉన్న దర్శకులకు తెలిసిపోయింది, నెక్స్ట్ వోచే “వెంకీ మామ” కూడా పెద్ద సక్సిస్ అని టాక్...


అనిల్ రావిపూడి F2 విజయం తో శ్రీకాంత్ అడ్డాల ఈ నిర్ణయం తీసుకున్నాడా లేక ముందు నుండే ఈ స్టోరీ  రాసుకున్నది అనేది ఆ దేవుడికే తెలియాలి…మొత్తానికి శ్రీకాంత్ అడ్డాల తక్కువోడేం కాదు ,గెలవాలి కదా మరి!!!!!

https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

ప్రభాస్ సాహో లొకేషన్ ఫొటోస్

Mon Jan 21 , 2019
ప్రభాస్ సాహో లొకేషన్ ఫోటోస్ https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: