కమల్ హాసన్ శంకర్ ల ఇండియన్ 2 ఫస్ట్ లుక్

ఇండియన్ 2 ఫస్ట్ లుక్

విభిన్న నటుడు కమల్ హాసన్ ప్రముఖ డైరెక్టర్ శంకర్ ల కాంబినేషన్ లో వస్తున్న భారతీయుడు 2 సినిమా ఫస్ట్ లుక్ ను ఈ రోజు రిలీజ్ చేశారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ఎంత సెన్సేషన్ క్రీయేట్ చేసిందో మనకందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ కలిసి చేస్తున్న ఈ సీక్వెల్ మరెన్ని సంచలనాలు సృష్టిస్తుందో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగక తప్పదు. హీరోయిన్ కాజల్ తో పాటు మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ లు నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నారు అలాగే రవి వర్మన్ కెమెరా మెన్ గానూ శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

గోల్కొండ హై స్కూల్ సినిమాకు తొమ్మిది ఏళ్లు !!!!

Tue Jan 15 , 2019
గోల్కొండ హై స్కూల్ సినిమాకు తొమ్మిది ఏళ్లు !!!! #GolcondaHighSchool Movie Poster గోల్కొండ హై స్కూల్ ఈ సినిమా సుమంత్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది , అటు కలర్స్ స్వాతి,మోహన్ కృష్ణ ఇంద్రగంటి కి కూడా మంచి ప్లస్ అయినా సినిమా,ఈ సినిమాలో నటించిన వాళ్ళలో ఇద్దరు మెయిన్ చరక్టర్లు హీరోలుగా స్థిరపడ్డారు / ప్రయత్నాలు చేస్తున్నారు, ఒకరు కీర్తిశేషులు డైరెక్టర్ శోభన్ (వర్షం సినిమాఫేం) కొడుకు […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: