కమాండర్ టాస్క్ లో సత్తా చాటిన అభిజిత్

0 0
Read Time:3 Minute, 3 Second

కమాండర్ టాస్క్ లో సత్తా చాటిన అభిజిత్

కమాండర్ టాస్క్ లో సత్తా చాటిన అభిజిత్

బిగ్ బాస్ ఇంట్లో ఒక సభ్యుడైన అభిజిత్ మెంటల్ గానే తప్ప, ఫిసికల్ గా ఒక రెండు టాస్క్ లలోనే బాగా పర్ఫామ్ చేసాడు. తాను ఎలాంటి పనులు చెయ్యడం కూడా మనం చూడలేదు. పొద్దున మార్నింగ్ మస్తిలో కూడా సరిగ్గా డాన్స్ చేయట్లేదు. వంటకి సంబంధించిన టాస్క్ లు వచ్చినప్పుడు మాత్రం నేరుగా వెళ్లి సోఫాలో కూర్చుని ఉంటున్నాడు. టాస్క్ లలో మెంటల్ గానే కానీ ఫిసికల్ గా ఏమి కష్టపడటం లేదు. వీకెండ్ రోజు సుమ వచ్చి ఒక టాస్క్ ఇచ్చినప్పుడు బాగా పర్ఫామ్ చేసాడు. అప్పుడు నాగార్జున గారు వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఒక్కసారి తప్ప ఎప్పుడూ పర్ఫామ్ చెయ్యలేదు.

కమాండర్ టాస్క్ లో సత్తా చాటిన అభిజిత్

కమాండర్ టాస్క్ లో సత్తా చాటిన అభిజిత్

అయితే నిన్నటి నామినేషన్ ప్రక్రియ గరం గరంగా జరిగింది. ఆ ప్రక్రియలో సోహెల్-హారిక లు, అఖిల్- అభిజిత్ లు, బాగా గోడవపడ్డారు. అయితే అభిజిత్ ని నామినేట్ చేసినవాళ్ళు అందరూ ‘ఫిసికల్ టాస్క్ లలో బాగా పర్ఫామ్ చెయ్యడం లేదు’ అనే కారణంతోనే నామినెట్ చేసారు. నిజంగానే తాను రోబోట్ టాస్క్ లో తప్ప వేరే టాస్క్ లో ఎక్కువగా పర్ఫామ్ చెయ్యలేదు. నిన్న నామినేషన్ ప్రాసెస్ లో కూడా ‘నేను జస్ట్ చిల్ అవ్వడానికి, ఇక్కడ ఎలా ఉంటుందో అది ఎక్స్పీరియన్స్ చెయ్యడానికి వచ్చాను’ అని మళ్ళీ చెప్పాడు.

మళ్ళీ అఖిల్ తో గొడవలో ‘నాకు 32 సంవత్సరాల ఎక్సపీరియన్స్ ఉంది, దాంట్లో సగం కూడా నీకు లేదు అని అన్నాడు’. దానికి కౌంటర్ ఎటాక్ గా అఖిల్ ‘అవును నేను అదే చెప్తున్నా నువ్వు ఇక్కడికి రావడానికి 32 ఇయర్స్ పట్టింది నేను 25 ఇయర్స్ లో వచ్చాను’ అని అన్నాడు.

కమాండర్ టాస్క్ లో సత్తా చాటిన అభిజిత్

ఈరోజిటి ప్రోమోలో బిగ్ బాస్ అందరూ కమాండర్స్ అవ్వాల్సి ఉంటుంది అని టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ లో అందరితో పాటు అభిజిత్ కూడా బాగా పర్ఫామ్ చెయ్యడం మనం చూస్తాము. దాని ప్రకారంగా చూస్తే తాను ఇప్పటినుంచి అన్ని టాస్క్ లలో బాగా పర్ఫామ్ చేయాలన్న డెడికేషన్ తో కనిపిస్తున్నాడని తెలుస్తుంది. అతను అన్ని టాస్క్ లలో ఇలానే పర్ఫామ్ చేస్తాడో లేదో చూడాలి….

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Menu
%d bloggers like this: