కేజీఎఫ్ డైరెక్టర్ తో.. మరో బాహుబలి మహేష్ బాబు కు ఛాన్స్!!!!

కేజీఎఫ్ డైరెక్టర్ తో.. మరో బాహుబలి, మహేష్ బాబు కు ఛాన్స్!!!!

 ప్రశాంత్ నీల్కేజీఎఫ్బంపర్హిట్తర్వాతప్రముఖ సినీనిర్మాణసంస్థయూవీక్రియేషన్సంప్రదింపులుజరిపిందటఆయనతోమాస్అంశాలుఉన్నసినిమానుడైరెక్ట్చేయించేపనిలోఉందిఅనితెలుగుమీడియాలోవార్తవైరల్గా మారింది. ప్రశాంత్ కూడాఅందుకుసముఖంగాఉన్నట్టుసమాచారం.

కేజీఎఫ్విజయంతోవిమర్శకులప్రశంసలుఅందుకొంటున్నప్రశాంత్ నీల్కు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయిదేశవ్యాప్తంగా కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా అందరిదృష్టినిఆకర్షించాడుప్రశాంత్ఇప్పుడుదక్షిణాదిలోనిప్రముఖసినీనిర్మాతలందరూప్రశాంత్పై నజర్ పెట్టారు. అయితేతాజాగాప్రశాంత్నీల్ దర్శకత్వంలోప్రభాస్తో సినిమా చేసేందుకుయూవీక్రియేషన్ఒప్పందంకుదుర్చుకొన్నారనేవార్తవైరల్గా మారింది. వివరాల్లోకివెళితే..


కన్నడచిత్రపరిశ్రమలోశ్రీమురళీఅనేహీరోతోఉగ్రంఅనేసినిమాతోప్రశాంత్నీల్డైరెక్టర్గా మారాడు. ఉగ్రంసినిమానేరేషన్, టేకింగ్, కథ, నటీనటులఫెర్మార్మెన్స్శాండల్ఉడ్లో ప్రశంసలు అందుకొన్నది. విమర్శకులుప్రశాంత్పనితీరుప్రశంసించారు. తర్వాతకేజీఎఫ్సినిమాతోప్రశాంత్మరోసారిభారీసక్సెస్ను చేజిక్కించుకొన్నారు.

150 కోట్లవైపు ప్రశాంత్నీల్మూవీదర్శకుడు 


ప్రశాంత్నీల్డైరెక్ట్చేసినకేజీఎఫ్చిత్రంతెలుగురాష్ట్రాల్లోరూ.28.5 కోట్లువసూలుచేసింది. వారాంతంలోకూడాభారీకలెక్షన్లుసాధించింది. ప్రస్తుతంప్రపంచవ్యాప్తంగాకేజీఎఫ్చిత్రంరూ.100 కోట్లక్లబ్ను దాటి.. 150 కోట్లక్లబ్వైపుపరుగులుపెడుతుంది.


సొంతబ్యానర్లో ప్రశాంత్తోప్రభాస్ 


యంగ్రెబల్స్టార్ప్రభాస్తనసొంతబ్యానర్ యూవీక్రియేషన్లో సినిమాచేయనున్నారు. సినిమాకోసమేయూవీక్రియేషన్ప్రశాంత్తో చర్చలు జరిపినట్టుతెలిసింది. ప్రభాస్ను డైరెక్ట్ చేయడానికిఆయనసిద్ధంగాఉన్నట్టుసన్నిహితవర్గాలువెల్లడించాయి.



స్నేహితులుగా సూపర్స్టార్ మహేష్బాబు,ప్రభాస్?

మరొక అద్భుతమైనవిషయం ఏంటంటేఒకవేళ సినిమా గనకఓకే అయితేఅన్ని కుదిరితేసూపర్ స్టార్ మహేష్ బాబు ,ప్రభాస్లు ఇద్దరుస్నేహితులుగా నటించే అవకాశం ఉందని ప్రభాస్ దగ్గరి సన్నిహిత వర్గాల భోగట్టా…






https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

కెఎస్100 టైటిల్ లోగో రిలీజ్-మరొక RX-100

Tue Jan 1 , 2019
కెఎస్100 టైటిల్ లోగో రిలీజ్-మరొక RX-100 చంద్రశేఖరా మూవీస్ పతాకంపై ఇంటర్నేషనల్ మోడల్స్ సమీర్ ఖాన్, శైలజను హీరో, హీరొయిన్లుగా పరిచయం చేస్తూ వెంకట్‌రెడ్డి “కెఎస్100″ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డైరెక్టర్ షేర్ దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న ఈ సినిమా చిత్రీకరణఇటీవలపూర్తయింది. Image credit from Times of India Respectively దర్శకుడు షేర్ మాట్లాడుతూ.. “కెఎస్100″ టైటిల్ తగ్గట్టు గానే వైవిధ్యమైన కంటెంట్‌తో తెరకెక్కుతొన్న చిత్రం. హార్రర్, సస్పెన్స్ థ్రిల్లర్, రొమాంటిక్ […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: