గల్లీ బాయ్ మూవీ ఫస్ట్ లుక్

గల్లీ బాయ్ మూవీ ఫస్ట్ లుక్

సింబా సినిమా తో రీసెంట్ గా పెద్ద హిట్ కొట్టిన రణ్వీర్ సింగ్ తన నెక్స్ట్ సినిమా గల్లీ బాయ్ ఫస్ట్ లుక్ ని ఈ రోజు విడుదల చేశారు. ఈ సినిమాలో రన్వీర్ సింగ్ కు జంటగా అలియా భట్ హీరోయిన్ గా నటిస్తుంది. జోయా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రితేశ్ సిద్వాని ఫరాన్ అక్తర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

సచిన్ క్రికెట్ కోచ్ రమాకాంత్ ఆచ్రేకర్ కన్నుమూత

Wed Jan 2 , 2019
సచిన్ క్రికెట్ కోచ్ రమాకాంత్ ఆచ్రేకర్ కన్నుమూత image credited from the indian express.com మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ భారత క్రికెట్లో సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగించి రిటైర్మెంట్ ప్రకటించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కి క్రికెట్లో ఓనమాలు నేర్పించింది ఆయన కోచ్ రమాకాంత్ ఆచ్రేకర్. చిన్నప్పటి నుంచి సచిన్ టెండూల్కర్ లో ఉన్న ఆ ప్రతిభను గుర్తించి అందుకు తగిన విధంగా ఆయన కోచింగ్ ను […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: