గృహం సినిమా డైరెక్టర్ తో రానా కొత్త చిత్రం

గృహం సినిమా డైరెక్టర్ తో రానా కొత్త చిత్రం

బాహుబలి సినిమాతో తన కెరీర్ లోనే అత్యంత పెద్ద సక్సెస్ ని చూసిన హీరో రానా ఆ తర్వాత కూడా సోలో హీరోగా పలు సినిమాలు చేస్తూ చాలా బిజీ అయ్యారు. రీసెంట్ గా తమిళ్ హిందీ సినిమాలతో బిజీగా ఉన్నారా నా ఇప్పుడు మరో కొత్త సినిమా కూడా కమిట్ అయ్యారు అది హీరో సిద్ధార్థతో గృహం అనే సినిమా తీసిన మిలింద్ అనే దర్శకుడితో ఒక హారర్ సినిమాగా వచ్చిన గృహం అటు తమిళ్ ఇటు హిందీ లో మంచి సక్సెస్ ని చూసింది. ఈ సినిమా డైరెక్టర్ ప్రముఖ దర్శకుడు మణిరత్నం శిష్యుడు తే మిలింద్ రీసెంట్గా హీరో రానా ని కలిసి ఒక స్టోరీ అని చెప్పడం జరిగింది అని దానికి ఇంప్రెస్ అయిన రానా ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. విశ్వశాంతి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత గోపీనాథ్ ఆచంట ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమా కథ గురించి ఇంకా ఏలాంటి వివరాలు బయటకు తెలియరాలేదు. నాకు సంబంధించిన టెక్నికల్ టీమ్ హీరోయిన్ ఇతర నటీనటుల విషయాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఇది కాకుండా హీరో దగ్గుబాటి శ్రీ విష్ణు తో  రానా నీది నాది ఒకే కథ సినిమా తీసిన వేణు ఊడుగుల దర్శకత్వంలో ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ చేయబోతున్నారు ఈ సినిమాలో యూత్ సెన్సేషన్ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది ఈ సినిమా 90’S  బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని హీరోయిన్ సాయి పల్లవి ఒక నక్సలైట్ పాత్ర పోషిస్తుందని వార్తలు వినిపించాయి త్వరలో పట్టాలు ఎక్కబోతున్న ఈ సినిమా ను ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సురేష్ బాబు నిర్మిస్తున్నారు.

https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

తమిళ్ అర్జున్ రెడ్డి రీమేక్ సినిమా ఆదిత్య వర్మ ఫస్ట్ లుక్

Tue Feb 19 , 2019
తమిళ్ అర్జున్ రెడ్డి రీమేక్ సినిమా ఆదిత్య వర్మ ఫస్ట్ లుక్ అర్జున్ రెడ్డి తెలుగు లో విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ వంగ దర్శకత్వంలో వచ్చిన సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.  ఈ ఒక్క సినిమాతోనే విజయ్ దేవరకొండ రాత్రికి రాత్రి ఓనర్ స్టార్ అయిపోయాడు ఈ సినిమాను అటు హిందీ లో హీరో షాహిద్ కపూర్ తో అర్జున్ రెడ్డి తీసిన దర్శకుడు సందీప్ వంగ […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: