గోల్కొండ హై స్కూల్ సినిమాకు తొమ్మిది ఏళ్లు !!!!

గోల్కొండ హై స్కూల్ సినిమాకు తొమ్మిది ఏళ్లు !!!!

#GolcondaHighSchool Movie Poster

గోల్కొండ హై స్కూల్ ఈ సినిమా సుమంత్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది , అటు కలర్స్ స్వాతి,మోహన్ కృష్ణ ఇంద్రగంటి కి కూడా మంచి ప్లస్ అయినా సినిమా,ఈ సినిమాలో నటించిన వాళ్ళలో ఇద్దరు మెయిన్ చరక్టర్లు హీరోలుగా స్థిరపడ్డారు / ప్రయత్నాలు చేస్తున్నారు, ఒకరు కీర్తిశేషులు డైరెక్టర్ శోభన్ (వర్షం సినిమాఫేం) కొడుకు సంతోష్ శోభన్ కాగా, మరొకరు శుభ+లేఖలు సినిమాతో ఈ మధ్యే ఎంట్రీ ఇచ్చారు,ఏదేమైనా ఒక సినిమాను ప్రజల ఎంతలా ఆదరించడం మన తెలుగు వాళ్ళకే సాధ్యం ఏమో , సినిమా రాస్కేల్స్ విషెస్ గోల్కొండ హై స్కూల్ టీం

A Wish You A Happy Anniversary

https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

మజిలీ సెకండ్ లుక్ -Here it is #chaysam4 #Majili secondlook

Tue Jan 15 , 2019
మజిలీ సెకండ్ లుక్ -Here it is #chaysam4 #Majili secondlook  image credit from official Twitter account of Shiva Nirvana Respectively https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: