జార్జ్ రెడ్డి మూవీ ప్రీ లుక్

జార్జ్ రెడ్డి మూవీ ప్రీ లుక్

జార్జిరెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ లో  చదువుకున్న ఒక గొప్ప స్టూడెంట్ లీడర్. ఆ రోజుల్లోనే గొప్ప నాయకత్వ లక్షణాలతో పోరాట పటిమతో అనే విధంగా జార్జి రెడ్డి జీవిత ప్రస్థానం సాగింది. ఇంత గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్న జార్జి రెడ్డి తన జీవితంలో చాలా పోరాటాలు చేశాడు. అయితే అనుకోకుండా జరిగిన కొన్ని ఘర్షణల్లో జార్జి రెడ్డి హత్య చేయబడ్డాడు. చిన్న వయసులోనే ఎంతో పేరు ప్రఖ్యాతలను స్టూడెంట్స్ లో ఒక గొప్ప ఫాలోయింగ్ ని ఏర్పరచుకున్న జార్జ్  రెడ్డి అనూహ్య మరణం అప్పట్లో చాలా సంచలనంగా మారింది. అయితే మళ్లీ ఇన్నాళ్లకు తెలుగులో జార్జ్ రెడ్డి జీవిత కథ ఆధారంగా అదే పేరుతో ఒక సినిమాను మన ముందుకు తీసుకువస్తున్నారు.  రామ్ గోపాల్ వర్మ  తీసిన  వంగవీటి సినిమాలో రంగా పాత్ర పోషించిన స్యాండి జార్జ్ రెడ్డి పాత్రను పోషిస్తున్నారు. ఇంతకుముందు దళం వంటి విభిన్నమైన చిత్రాలు తీసిన దర్శకుడు జీవన్ రెడ్డి ఈసారి జార్జ్ రెడ్డి నిజ జీవిత కథ ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

చిత్రాలహరి మూవీ ఫస్ట్ లుక్

Tue Jan 15 , 2019
చిత్రాలహరి మూవీ ఫస్ట్ లుక్ సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్లో వస్తున్న నూతనఈ కాంబినేశన్ లో వస్తున్న సినిమా చిత్రలహరి. ఐదు అక్షరాలు ఐదు పాత్రలు అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇంటిలిజెంట్ లాంటి అతి పెద్ద భారీ ఫ్లాప్ సినిమా తర్వాత సాయి ధరంతేజ్ నుంచి వస్తున్న మరో సినిమా […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: