జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్

కొమురం భీం గా జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ -RRR -MOVIE UPDATES

#HappyBirthdayNTR @tarak9999 #RRR

జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే  సందర్బంగా మూవీ టీం జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ ను రిలీజ్ చేసారు , ఈ లుక్ లో జూనియర్ ఎన్టీఆర్ ఊర మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు ,రాజమౌళి ఇలా సడన్ గా ఎన్టీఆర్ లుక్ రిలీజ్ చేస్తాడని ఎవరు ఊహించని టైం లో ఎన్టీఆర్ లుక్ రిలీజ్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు రాజమౌళి. 

https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

నారాయణమూర్తి కొత్త సినిమా పోస్టర్ రిలీజ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Wed May 22 , 2019
నారాయణమూర్తి  కొత్త సినిమా పోస్టర్ రిలీజ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి  https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: