Read Time:2 Minute, 26 Second
పవర్ స్టార్ మెగా రామ్ చరణ్ గాయం కావడంతో గుజరాత్ షెడ్యూల్‌ను అర్ధాంతరంగా వాయిదా వేశారు. తాజాగా హైదరాబాద్‌లో షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ షూటింగ్‌కు ఎన్టీఆర్ చేతికి కట్టుతో రావడం కనిపించింది. దాంతో షూటింగ్లో గాయపడ్డారనే వార్త ఫ్యాన్స్‌లో ఆందోళనకు కారణమైంది.
బాహుబలి తర్వాత దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన RRR చిత్రానికి ప్రతికూల పరిస్థితులు ఎక్కువగానే ఎదురువుతున్నాయి. షూటింగ్ సరిగా జరుగుతూ అంతా సవ్యంగా సాగుతుందనే సమయంలో రాంచరణ్ గాయం కావడం, ఆ తర్వాత వెంటనే సినిమా నుంచి ఓ హీరోయిన్ డైసీఎడ్గర్ జోన్స్ తప్పుకోవడం గందరగోళంగా మారాయట.
తాజాగా ఎన్టీఆర్ గాయపడిన వార్తమీడియాలో వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే..
చేతికి కట్టుతోనే షూటింగ్‌కు అయితే జూనియర్ఎన్టీఆర్ కారు దిగుతున్న సమయంలో చేతిని ఓ పక్కకు పెట్టడం చూస్తే చేతికి ఓ మోస్తరు గాయమే అయినట్టు కనిపించింది.సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ ప్రస్తుతం గాయం తీవ్రతను పక్కన పెట్టి ఎన్టీఆర్ షూటింగ్‌కు హాజరవుతున్నట్టు సమాచారం. డాక్టర్ల సూచనలతో తారక్ ముందుకెళ్తున్నట్టు తెలుస్తున్నది. చేతికి కట్టుతో షూటింగ్‌కు హాజరైన ఎన్టీఆర్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
వైద్యులు మూడు వారాలా విశ్రాంతి అవసరం అని తేల్చారు. దాంతో షూటింగ్ వాయిదా పడింది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకొంటున్న రాంచరణ్ త్వరలో షూటింగ్‌కు హాజరయ్యే అవకాశం ఉంది.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss