జెర్సీ సినిమాకు “U’ సర్టిఫికేట్

నేచురల్ స్టార్ నాని క్రికెటర్ గా నటిస్తోన్న సినిమా జెర్సీ. శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరుగుతోంది. ‘మళ్ళీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాకు “U’ సర్టిఫికేట్ ,
లభించింది.











https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

పురుచ్చతలైవిగా కాజోల్‌, శశికళగా అమలాపాల్‌!

Tue Apr 16 , 2019
 పురుచ్చతలైవిగా కాజోల్‌,  పురుచ్చతలైవి జీవిత నేపథ్యంలో ది ఐరన్‌ లేడి పేరుతో జయలలిత బయోపిక్‌ను రూపొందిస్తున్నారు. తమిళ దర్శకురాలైన ప్రియదర్శిని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుంది. ఇందులో నిత్యామీనన్‌ లీడ్‌ రోల్‌ పోషిస్తుంది.  శశికళగా అమలాపాల్‌! ఇక తాజాగా కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి శశి లలిత పేరుతో జయలలిత జీవిత నేపథ్యంలో సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. జయలలిత ఆస్పత్రిలో ఉన్న 75 రోజులు ఏం జరిగింది అనేది ఇందులో […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: