టాలీవుడ్ కమెడియన్ కి హాలీవుడ్ మూవీ ఆఫర్

టాలీవుడ్ కమెడియన్ కి హాలీవుడ్ మూవీ ఆఫర్

అర్జున్ రెడ్డి సినిమా తో రీసెంట్ గా తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకున్న హాస్యనటుడు రాహుల్ రామకృష్ణ తెలంగాణ యాసతో ఆ నటుడు చేస్తున్న కామెడీకి ప్రేక్షకులు చాలా ఫిదా అయిపోయారు. రీసెంట్ గా వచ్చిన గీత గోవిందం హుషారు లాంటి సినిమాలలో తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు రాహుల్ రామకృష్ణ. ప్రస్తుతం మరో హాస్యనటుడు ప్రియదర్శి పులికొండ తో కలిసి మిఠాయి అనే సినిమాలో హీరోగా చేస్తున్న రాహుల్ కృష్ణకు  ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ ఆఫర్ వచ్చింది అవునండి ఇది నిజం లాస్ ఏంజిల్స్ లో స్థిరపడిన తెలుగు వాడు అయిన ప్రదీప్ కాటసాని అనే దర్శకుడు సిల్క్ రోడ్ అని ఒక సినిమాను తీయబోతున్నారు ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ ని హీరో గా తీసుకున్నారు. 
ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ రోడ్డు జర్నీ సినిమా ఈ సినిమా పేరుతోనే గతంలో వచ్చిన ఒక పుస్తకం ఆధారంగా దీనిని తెరకెక్కించబోతున్నారు ప్రదీప్ కాటసాని అనే వ్యక్తి ఇంతకుముందు రైటర్గా ప్రొడక్షన్ మేనేజరుగా హాలీవుడ్ లో కొన్ని సినిమాలకు పని చేయడం జరిగింది తెలుగు వాడు అయిన ప్రదీప్ మొదటి సారిగా దర్శకత్వం వహిస్తూ సిల్క్ రోడ్ అనే సినిమా తీస్తున్నారు. ఇండియన్ స్టూడెంట్ డబ్బుకు ఆశపడి అమెరికా వెళ్లి అక్కడ ఇలాంటి అవస్థలు ఎదుర్కొన్నాడు అనేది ప్రధాన ఇతివృత్తంగా ఈ సినిమా ఉండబోతుంది ఈ సినిమాని ముందుగా వెబ్ సిరీస్ గా కూడా చేయాలని అనుకున్నారట అని సినిమాగా చెప్తేనే దీంట్లో ఉన్న మెసేజ్ బాగా బలంగా ఉంది అన్న నిర్ణయంతో దీనిని సినిమాగా తీద్దాం అనుకుంటున్నారు.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

SHRIYA SARAN SWIM SUIT DRESS IMAGE GOES VIRAL

Sun Feb 3 , 2019
SHRIYA SARAN SWIM SUIT DRESS IMAGE GOES VIRAL  Here is an other Image of Shriya Saran Swimming Pics https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: