తమిళ హీరో ఆర్య హీరోయిన్ సయేశా సైగల్ పెళ్ళి చేసుకుంటున్నారు cinemarascals

తమిళ హీరో ఆర్య హీరోయిన్ సయేశా సైగల్ పెళ్ళి చేసుకుంటున్నారు cinemarascals

ఆర్య సయేశా ల ప్రెస్ నోట్

తమిళ్ హీరో ఆర్య హీరోయిన్ సయేశ సైగల్ ఇద్దరు పెళ్ళి చేసుకోబోతున్నారు అవును మొన్నటి వరకూ పుకరుగా ఉన్న ఈ వార్త ఈరోజు నిజం అయ్యింది. స్వయంగా ఆర్య, సయేష లు తమ ట్విట్టర్ అకౌంట్లో ఈ విషయం గురించి చెప్పారు. ఇంతలా బయటకు న్యూస్ స్ప్రెడ్ అయ్యింది ఇక దాచడం ఎందుకు అనుకున్నారో లేక టైమ్ వచ్చింది అది కూడా వాలెంటైన్ డే రోజు అయితే ఇంకా బాగా వుంటుంది అని అనుకున్నారో కానీ పెళ్లి వార్త పబ్లిక్ గా చెప్పేశారు. ఆర్య తమిళ్ లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక సయేష తమిళ్ లో కొన్ని సినిమాలలో చేసినా పెద్ద గుర్తింపు రాలేదు. తెలుగు లో అఖిల్ తో అఖిల్ తో కలిసి నటించింది కానీ ఆ తర్వాత వేరే అవకాశాలు ఆమెకు తెలుగులో రాలేదు. ఏది ఏమైనప్పటికీ ఇన్ని రోజులూ పుకార్లు అనుకున్నది ఈ రోజు నిజం అయ్యింది మరో సినిమా జంట నిజ జీవితంలో కూడా భార్యా భర్తలు కాబోతున్నారు. 
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ NTR ట్రైలర్ రివ్యూ

Thu Feb 14 , 2019
రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్  NTR ట్రైలర్ రివ్యూ ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారి రూమ్ లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తీస్తున్న చిత్రం లక్ష్మీస్  NTR ఇప్పటికే నందమూరి తారక రామారావు తనయుడు ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ తన తండ్రి జీవిత చరిత్ర ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ నీ తెరకెక్కిస్తున్న  సంగతి […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: