త్రివిక్రమ్ కోసం రష్మిక హైదరాబాద్ లో ఇల్లు కొంటుందా?

0 0
Read Time:4 Minute, 27 Second

త్రివిక్రమ్ కోసం రష్మిక హైదరాబాద్ లో ఇల్లు కొంటుందా??

Download Actress Rashmika mandanna Smile Mobile Wallpaper for your Android , iPhone Wallpaper or iPad/Tablet Wallpapers in HD Quality. Best collection of mobile wallpaper without watermark for all mobile screens fit perfectly.
భీష్మ ప్రమోషన్స్ టైంలోనే  బెంగళూరు పెద్ద దూరమేం కాదు. గంట జర్నీ దూరంలోనే నువ్వున్నావ్. సో, అందుబాటులో ఉన్నట్టే  అంటూ రష్మికను ఉద్దేశించి దర్శకుడు త్రివిక్రమ్ ఓ డైలాగ్ వదిలాడు. అయితే, అప్పటికే ఆమె కొన్ని ప్రాజెక్టుల పరిశీనలో ఉండటంతో  ఇప్పుడు హైదరాబాద్‌లో ఇల్లుకొనే ఆలోచన ఉందంటూ విషయం బయటపెట్టింది. అయితే, తెలుగులో మరో రెండు సినిమాలు చేసిన తరువాతే కొనాలన్నది ఆమెకు ఆమె పెట్టుకున్న కండిషన్. హైదరాబాద్‌లోనే ఉండిపోవాలని అనిపిస్తోందంటూ ఫస్ట్  డైలాగ్‌కు టాగ్ తగిలించి మరీ చెబుతోంది. మొన్నటి వరకూ తననంతా తెలుగమ్మాయే అనుకుంటున్నారంటూ మైండ్ ట్యూన్ డైలాగ్ వాడిన రష్మిక, తాజాగా ఇల్లు ఆలోచన బయటపెట్టడం చూస్తుంటే.. పెద్ద ప్రాజెక్టులు ఆమెకు వర్కౌటవుతున్నట్టే అని అంటున్నారు. అందులో ముఖ్యంగా  జూ.ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ చేయబోయే ప్రాజెక్టులో రష్మికకు చాన్స్ ఖరారైనట్టే అంటున్నారు.
Follow > @rashmika.mandaana   > @rashmika.mandaana   > @rashmika.mandaana   > @rashmika.mandaana   ...
టాలీవుడ్‌లో ఇప్పుడు రష్మిక టైం నడుస్తోంది. సినీ జనాలను ఎవ్వర్నీ కదిలించినా  రష్మిక జపమే చేస్తున్నారు. అందుకు కారణం లేక పోలేదు!? ఈ శాండిల్‌వుడ్ బ్యూటీ రష్మిక చేస్తున్న ప్రాజెక్టులన్నీ సక్సెస్ ట్రాక్‌లో పరుగులు తీస్తుంటే,  టాలీవుడ్ స్టార్ హీరోలందరితో సినిమాలు చేయడానికి పెద్ద స్కెచ్చే వేసుకుంటోందన్న మాట వినిపిస్తోంది. దర్శక, నిర్మాతలకు ఎంత అందుబాటులో ఉంటే అవకాశాలు అంత చేజారకుండా ఉంటాయన్నది ఆమె ఆలోచన. జనవరిలో సరిలేరు నీకెవ్వరు హిట్‌ని ఎంజాయ్ చేసిన రష్మిక ఫిబ్రవరిలో భీష్మ హిట్‌ని ఎంజాయ్ చేస్తోంది.
#goodmorning guys😊 Follow 👉👉•• @rashmika.mandanna143 ••👈👈 👉👉•• @rashmika.mandanna143 ••👈👈 👉👉•• @rashmika.mandanna143 ••👈👈 👉👉••…
రష్మికకు తెలుగులో వచ్చిన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ భీష్మ చిత్రానికి ఓకే చేసుకున్నపుడే హారిక అండ్ హాసిని బ్యానర్‌కూ ఓ సినిమాకు ఒప్పందం చేసుకున్నారన్న కథనం వినిపిస్తోంది. జూ.ఎన్టీఆర్ -త్రివిక్రమ్ కాంబో చిత్రాన్ని హారిక అండ్ హాసిని, కల్యాణ్‌రామ్‌లు సంయుక్తంగా నిర్మించనున్నారు. సో, హిట్ రన్‌లోవున్న రష్మికను ఈ ప్రాజెక్టుకు సెట్ చేసే అవకాశం లేకపోలేదు. 
అయితే, అల.. వైకుంఠపురములో సినిమాతో పూజా హెగ్డే  సైతం త్రివిక్రమ్ ఇంప్రెషన్‌లో ఉంది. వీళ్లిద్దరిలో ఎవరు బోర్డులోకి వస్తారన్నది తేలాలి. సో, గట్టిగా ప్రయత్నిస్తే చాన్స్ ఉంటుందన్న ఆలోచనతో రష్మిక -హైదరాబాద్‌లో నివాసం ఉంటానన్న డైలాగ్ వదిలిందంటున్న వారూ లేకపోలేదు. ఏదేమైనా.. సరిలేరు నీకెవ్వరు, భీష్మ హిట్లుతో ఊపుమీదున్న రష్మిక.. తదుపరి స్టార్ హీరోల పక్కన చాన్స్‌ల కోసం గట్టిగా ట్రై చేస్తోంది. అల్ల అర్జున్, జూ.ఎన్టీఆర్‌లాంటి హీరోల పక్కన చాన్స్‌లు పడితే.. రష్మికను అందుకోవడం ఎవ్వరితరం కాదంటున్నారు!? చూద్దాం.. ఎవ్వరి టైం ఎప్పుడు మారుతుందో చెప్పలీమ్ కదా!? అల్ ది బెస్ట్ రష్మిక!

       

https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Menu
%d bloggers like this: