దగ్గుబాటి రానా- బాలయ్య ల మల్టీ స్టార్ సినిమా

దగ్గుబాటి రానా – నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో మల్టీ స్టార్ సినిమా రాబోతుందని సమాచారం..

Ayyappanum Koshiyum Movie Review
సమాచారం మేరకు మలయాళం లో సూపర్ హిట్ అయిన (ayyappanum koshiyum) “అయ్యప్పనుం కోశియుం ” సినిమా ను దగ్గుబాటి రానా – నందమూరి బాలకృష్ణ కలిసి చేస్తున్నట్లు తెలుస్తుంది.. మలయాళం లో పృథ్వీరాజ్-బిజుమేనోన్ ముఖ్య పాత్రలో వచ్చిన ఈ సినిమా అక్కడ పెద్ద హిట్ గా నిలిచింది…
Balakrishna Rana Daggubati
ఇపుడు ఈ సినిమా రీమేక్ హక్కులను మనవాళ్ళు సొంతం చేసుకుని దగ్గుబాటి రానా – నందమూరి బాలకృష్ణ తో తీయాలని చూస్తున్నారు..
హారిక హాసిని బ్యానర్ వాళ్ళు ఈ సినిమా రీమేక్ రైట్స్ కొని దగ్గర పెట్టుకన్నారని ,అతి త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారని భోగట్టా…
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

Anupama Parameshwaran Lady Oriented Movie

Fri Apr 3 , 2020
Anupama Parameshwaran Lady Oriented Movie  Anupama Parameshwaran, who has made a series of films with young heroes in Tollywood, has had fewer opportunities in Telugu. Last year, Bellamkonda Srinivas appeared as the heroine in the crime thriller Monster. Anupama’s chances of winning the film were low. With this, she has […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: