దీనమ్మ జీవితం వారానికి 31 కోట్లు – మొత్తం 400 కోట్లా ??

దీనమ్మ జీవితం వారానికి 31  కోట్లు – మొత్తం 400  కోట్లా ??

ఇప్పటికే 12 సీజన్లు పూర్తవ్వగా… త్వరలో 13వ సీజన్ మొదలు పెట్టేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సారి షో భిన్నంగా ఉండబోతోందని, సల్మాన్ ఖాన్‌తో పాటు లేడీ హోస్ట్ కూడా షోలో సందడి చేయబోతున్నారనే రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. తాజాగా సల్మాన్ ఖాన్ తీసుకునే రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ అయింది.

ఇండియాలో బాగా పాపులర్ అయిన, వివాదాస్పదంగా సాగే షోలలో అన్నింటికంటే ముందు ఉండే షో ‘బిగ్ బాస్’. తొలుత హిందీలో మొదలైన ఈ షోకు మంచి రెస్పాన్స్ రావడంతో ఇతర భాషల్లోనూ మొదలు పెట్టారు. అయితే సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న హిందీ వెర్సన్ ‘బిగ్ బాస్’ ఆల్ టైమ్ టాప్ పొజిషన్లో కొనసాగుతోంది. ఇప్పటికే 12 సీజన్లు పూర్తవ్వగా… త్వరలో 13వ సీజన్ మొదలు పెట్టేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సారి షో భిన్నంగా ఉండబోతోందని, సల్మాన్ ఖాన్‌తో పాటు లేడీ హోస్ట్ కూడా షోలో సందడి చేయబోతున్నారనే రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. తాజాగా సల్మాన్ ఖాన్ తీసుకునే రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ అయింది.బిగ్ బాస్’ ప్రతీ సీజన్‌కు సల్మాన్ ఖాన్ తన రెమ్యూనరేషన్ పెంచుతూ పోతున్నారు. 2017లో ప్రసారమైన 11వ సీజన్‌కు ప్రతివారం రూ. 11 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారు. గతేడాది 12వ సీజన్లో రూ. 12 కోట్ల నుంచి 14 కోట్లు చార్జ్ చేశారని, ఓవరాల్‌గా రూ. 300 నుంచి రూ. 350 కోట్లు తీసుకున్నట్లు అంచనా.
నెక్ట్స్ సీజన్ రెమ్యూనరేషన్ ఎంతంటే? త్వరలో ప్రారంభం కాబోయే బిగ్ బాస్ 13వ సీజన్ కోసం సల్మాన్ ఖాన్ ప్రతీ వీకెండ్(2 రోజులు) హోస్ట్ చేసేందుకు రూ. 31 కోట్లు తీసుకోబోతున్నారట. అలా మొత్తం 13 వీకెండ్స్ హోస్ట్ చేసినందుకుగాను రూ. 403 కోట్ల రూపాయల ఫీజు అందుకోబోతున్నారని బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
బిగ్ బాస్ 4వ సీజన్, 5వ సీజన్ హోస్ట్ చేసే సమయంలో సల్మాన్ ఖాన్ ఒక్కో ఎపిసోడ్ కోసం రూ. 2.5 కోట్లు తీసుకునేవారు. 7వ సీజన్లో రూ. 5 కోట్లు, 8వ సీజన్లో రూ. 5.5 కోట్లు, 9, 10వ సీజన్ సమయంలో 8 కోట్లు, 11వ సీజన్ సమయంలో ఒక్కో ఎపిసోడ్ కోసం రూ. 11 కోట్లు చార్జ్ చేసినట్లు టాక్.

సల్మాన్ ఖాన్ మోస్ట్ చేయబోయే బిగ్ బాస్ 13వ సీజన్ సెప్టెంబర్ 29 నుంచి ప్రారంభం కాబోతోంది. ఇందులో పాల్గొనే కంటెస్టెంట్లు ఎవరు? ఈ సారి షో ఎలా ఉండబోతోంది అనే అంశాలపై త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

Kotha Cinema tho Vasthunna Sharwanand

Sun Jun 30 , 2019
Kotha Cinema tho Vasthunna #Sharwanand Different cinemaltho thanakantu oka pratheyak gurthimpu techukunna Hero Sharwanand maroka kotha cinemaku #Srikaram# chuttaru , Kotha darshakudu #Kishore Reddy cheppina katha nachadam tho ee cinema nu start chesaru ani samacharam, ee cinemanu #14 reels entertainment vallu nirmisthunna ee cinema lo heorine enka decide cheyaledu.. Annattu […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: