నాని సుధీర్ బాబు హీరోలుగా భారీ మల్టీ స్టారర్ మూవీ

నాని సుధీర్ బాబు హీరోలుగా భారీ మల్టీ స్టారర్ మూవీ

hero nani pairing with sudheerbabu

నేచురల్ స్టార్ నాని సుధీర్ బాబు హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం లో ఒక సినిమా రూపొందబోతుంది దీనికి దిల్ రాజు నిర్మాతగా వ్యవరిస్తున్నారు. మోహన్ కృష్ణ సమ్మోహనం సినిమా తర్వాత నాని ఇంకో హీరోతో కలిపి ఓ  మల్టీ స్టారర్ మూవీ ప్లాన్ చేశారు అయితే నాని మొదట ఆ కథ కు ఒప్పుకున్నాడు కానీ నానికి దీటుగా మరో హీరో కోసం చాలా రోజుల పాటు అన్వేషణ చేశారు ముందు నిఖిల్ అని ఆ తర్వాత మలయాళ యాక్టర్ దుల్కర్ సల్మాన్ అని ఆ తర్వాత శర్వానంద్ అని నితిన్ అని ఇలా చాలా మంది యువ హీరోల పేర్లు వినిపించాయి కానీ ఏ హీరో కూడా ఒకే అవలేదు. ఎలాగూ తన దగ్గర నాని డేట్స్ ఉన్నాయి కాబట్టి  చివరికి ఇంద్రగంటి తో సమ్మోహనం లాంటి హిట్ ఇచ్చిన సుధీర్ బాబు ను ఫిక్స్ అయ్యారు.

nani and sudheerbabu going to act tohether

నాని గత చిత్రం కృష్ణార్జున యుద్ధం ఫ్లాప్ అయినప్పటికీ తనకు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు పైగా జెర్సీ, విక్రమ్ కుమార్ తో కొత్త సినిమా ఇలా మంచి హైప్ ఉన్న చిత్రాలే చేస్తున్నాడు తన మార్కెట్ కు కూడా వచ్చిన డో కా ఏం లేదు. ఒక మీడియం బడ్జెట్ లో గనక ఈ సినిమా చేసుకోగలిగితే ఆ తర్వాత మంచి లాభాలను పొందొచ్చు. దిల్ రాజు ఎంతో అనుభవం ఉన్న నిర్మాత కాబట్టి ఆయనకు ఇది పెద్ద విషయం కాకపోవచ్చు. ఈ సినిమాలో సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా నాని ఆల్మోస్ట్ ఒక విలన్ పాత్రలో కనిపించనున్నాడు అని వార్తలు వస్తున్నాయి ఈ ప్రాజెక్టు కు సంబంధించి మిగతా డిటైల్స్ తెలియాల్సి ఉంది.

https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

వైయస్ జగన్ ను కలిసిన సినీ హీరో నాగార్జున

Tue Feb 19 , 2019
వైయస్ జగన్ ను కలిసిన సినీ హీరో నాగార్జున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని ప్రముఖ సినీ హీరో నాగార్జున ఈరోజు లోటస్ పాండ్ లోని ఆయన నివాసంలో కలిశారు. ఇద్దరి మధ్య సుమారు అరగంటపాటు చర్చలు జరిగాయని తెలుస్తుంది. అయితే వైయస్ జగన్ ని కలిసిన అనంతరం నాగార్జున మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. అయితే సినీ హీరోయిన్ నాగార్జున పొలిటికల్ లీడర్ అయిన జగన్ ని అది […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: