న్యూజిలాండ్ మీద వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా

న్యూజిలాండ్ మీద వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా

న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్లో టీమిండియా 4-1 తేడాతో వన్డే సిరీస్ ను గెలుచుకుంది. ఈరోజు జరిగిన ఐదో వన్డేలో టీమిండియా మొదటగా బ్యాటింగ్ చేసి 252 పరుగులు చేయగా చేంజింగ్ కు దిగిన న్యూజిలాండ్ 47 ఓవర్లకే 217 పరుగులకు ఆలౌట్ అయింది. ఇండియా బౌలర్లలో యోగేంద్ర చాహల్ మూడు వికెట్లు హార్దిక్ పాండ్యా మహ్మద్ షమీ లకు రెండు వికెట్లు లభించాయి. మొదటగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 22 పరుగులకే నాలుగు వికెట్లు పడిపోయాయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 
ఆ తర్వాత విజయ శంకర్ అంబటి రాయుడు ఇద్దరూ కలిసి నెమ్మదిగా ఇన్నింగ్స్ను పటిష్టం చేసే ప్రయత్నాలు చేశారు. తర్వాత 45 పరుగులు చేసిన విజయ్ శంకర్ అనుకోకుండా రనౌట్ కావడంతో అసలు టీమిండియా కనీసం రెండువందల మార్క్ దాటుతుందా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి అంతే ఆ తర్వాత అంబటి రాయుడు కొంచెం నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును మెల్లగా పరుగు పెట్టించాడు తర్వాత వచ్చిన హార్థిక్ పాండ్యా కేవలం 22 బంతుల్లోనే 45 పరుగులు చేసి ఇండియా 250 పరుగులు చేయడానికి తన వంతు సహాయం చేశాడు. హార్థిక్ పాండ్యా చేసిన పరుగులలో 5 సిక్స్ లు 2 ఫోర్లు ఉండడం గమనార్హం. 
పాత బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ స్వర తగిన రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ లక్ష్యాన్ని చేదిస్తున్నట్టు  అనిపించింది కానీ ఆ తర్వాత క్రమక్రమంగా వికెట్లు కోల్పోతూ ఉండేసరికి రన్ రేట్ పెరిగిపోయి న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ మీద ప్రెషర్ పడినట్లు అయింది. జిమ్ లిషం, టామ్ లతాం, కెప్టెన్ విలియమ్ సన్ చెప్పు పోరాడినప్పటికీ న్యూజిలాండ్ను ఓటమి నుంచి తప్పించుకోలేక పోయారు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ ఇద్దరు ఒక అవగాహనతో ఫీలింగ్ సెట్ చేసి న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ పట్టించారు. వన్డే సిరీస్ లో జరిగిన మొదటి మూడు మ్యాచ్లను టీమిండియా అద్భుతమైన విజయాలతో సొంతం చేసుకోగా అందమైన నాలుగో వన్డేలో టీమిండియా 92 పరుగులకే ఆలౌట్ అవ్వడం ఆ మ్యాచ్లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించడం తో టీమిండియా ఆట పట్ల ఆటగాళ్ల పట్ల అనేక విమర్శలు వినిపించాయి తో సిరీస్లో చివరిదైన ఐదో వన్డే ను మంచి విజయంతో గెలిచి అందరి నువ్వు ముగించాలని టీమిండియా ఆటగాళ్లు అంతా కలిసికట్టుగా కష్టపడి ఆడారు.
 ఈ చివరి వన్డేలో కూడా కెప్టెన్ కోహ్లి ఆడకపోవడంతో మళ్లీ ఒకసారి టీమిండియా బ్యాట్స్మెన్ మీద డౌట్ మొదలయ్యాయి దానికి తగ్గట్టుగానే 22 పరుగులకే టీమిండియా టాప్ ఆర్డర్  వికెట్లు కోల్పోయింది అని అంబటి రాయుడు తన అనుభవాన్నంతా ఉపయోగించుకుని 90 పరుగులు చేయడం ద్వారా టీమిండియా గౌరవప్రదమైన స్కోరు చేయడానికి కారణం అయ్యాడు. ఇప్పటికే న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్ను ఇప్పుడు వన్డే సిరీస్లో టీమిండియా గెలుచుకుంది ఇక ముందు జరగబోయే t20  సీరీస్ మీద కూడా టీమిండియా కన్నేసింది.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

ఆ ఏనిమిది నియోజక వర్గాల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గెలిచే ఛాన్స్ ఉందంట

Sun Feb 3 , 2019
ఆ ఏనిమిది నియోజక వర్గాల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గెలిచే ఛాన్స్ ఉందంట!!! పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో రాబోయే నాలుగు నెలల్లో జరిగే ఎన్నికల్లో తమ పార్టీ తరపున గట్టి అభ్యర్థులను రంగంలోకి దింపబోతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అటు తెలుగుదేశం పార్టీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు ఉన్నప్పటికీ జనసేన పార్టీ చాపకింద నీరులా రాష్ట్రమంతటా విస్తరిస్తూ తన ఉనికిని మెరుగుపరుచుకునే దిశగా […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: