పవన్ కళ్యాణ్ సినిమాలో రేణు దేశాయ్.. దర్శకుడు ఎవరంటే.

పవన్ కళ్యాణ్ సినిమాలో రేణు దేశాయ్.. దర్శకుడు ఎవరంటే..

పవన్, రేణు దేశాయ్ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ క్రేజీ కపుల్స్‌లో  వీళ్లు కూడా ఉంటారు.. ఈ ఇద్దరి పేర్లు పక్కపక్కన బెట్టి చదువుతున్నపుడు వీళ్లు విడిపోయినా కూడా  ఏదో తెలియని వైబ్రేషన్ వస్తుంది. 

Renu Desai With Pawankalyan | Renu Desai On Pawankalyan | Renu Desai Int...
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ క్రేజీ కపుల్స్‌లో పవన్, రేణు దేశాయ్ కూడా ఉంటారు.. వీళ్లు విడిపోయినా కూడా ఈ ఇద్దరి పేర్లు పక్కపక్కన బెట్టి చదువుతున్నపుడు ఏదో తెలియని వైబ్రేషన్ వస్తుంది. ఒకప్పుడు బద్రి సినిమాలో కలిసి నటించారు రేణు, పవన్. 
                                   నాకు ఎవరి మీద  ద్వేషం లేదు..! Renu Desai  Reaction on Uncondional love |...
ఆ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది.. ఆ సినిమా సమయంలోనే ప్రేమించుకున్నారు.. సహజీవనం కూడా మొదలుపెట్టారు. ఆ తర్వాత జాని సినిమాలో నటించారు. అయితే ఈ చిత్రం డిజాస్టర్ అయింది. అప్పటికే ఈ ఇద్దరూ ప్రేమలో ఉండటం.. కలిసి బతకడం కూడా మొదలు పెట్టడంతో సినిమాలకు దూరమైంది రేణు దేశాయ్. పవన్ కళ్యాణ్ సినిమాలకు డిజైనర్‌గా వర్క్ చేస్తూ తెరవెనక పని చేసింది రేణు. 
Pawankalyan Legacy I akira nandan I renudesai I RECTVINDIA
పవన్‌ను వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకి పూర్తిగా దూరంగా ఉంది రేణు దేశాయ్. ఆయన నుంచి విడిపోయిన తర్వాత మళ్లీ సినిమాలకు చేరువైంది ఈమె. ముఖ్యంగా దర్శకురాలిగా.. రచయితగా సత్తా చూపించింది రేణు. ఇప్పుడు తెరపై కూడా కనిపించడానికి సిద్ధమవుతుంది ఈమె. ముఖ్యంగా నటిగా రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తుంది. ఈ మధ్యే విడుదలైన ‘చూసి చూడంగానే’ చిత్రంలో హీరో తల్లి క్యారెక్టర్‌ చేసే అవకాశం వచ్చినప్పటికీ ఆరోగ్య సమస్య వల్ల చేయలేకపోయానని చెప్పింది రేణు దేశాయ్. 
#Aadya Condition to #RenuDesai on #PawanKalyan #Birthdayఇప్పుడు పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న పింక్ రీమేక్‌లో రేణు దేశాయ్ నటించబోతుందనే ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రంలో ఓ చైల్డ్ ఆర్టిస్ట్‌కి తల్లిగా రేణు దేశాయ్ కనిపించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే కానీ నిజమైతే మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానులకు అంతకంటే కావాల్సింది ఏముంది..? బద్రి, జానీ చిత్రాలలో కలిసి నటించిన ఈ జంట ఇప్పుడు మరోసారి స్క్రీన్‌పై కనిపిస్తే మాత్రం పండగ చేసుకుంటారు మెగా ఫ్యాన్స్. మరి చూడాలిక..PINK
మేక్‌లో రేణు కూడా కనిపిస్తుందో లేదో..? 
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

అల్లు అర్జున్ @150 కోట్లు - అల వైకుంఠపురములో 19 డేస్ కలెక్షన్స్..

Sat Feb 1 , 2020
అల్లు అర్జున్ @150 కోట్లు – అల వైకుంఠపురములో 19 డేస్ కలెక్షన్స్..  త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా అల వైకుంఠపురములో. ఈ సినిమా రెండు వారాలు ముగిసిన తర్వాత కూడా రికార్డు వసూళ్లు సాధిస్తూనే ఉంది. తొలివారమే బయ్యర్లు అందర్నీ సేఫ్ జోన్‌కు తీసుకొచ్చిన ఈ చిత్రం మూడో వారం కూడా కుమ్మేసింది. కేవలం రెండో వారంలోనే 12 కోట్ల షేర్ వసూలు చేసింది […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: