పవన్ కు కోటి రూపాయలు సాయం చేసిన వరుణ్ తేజ్!!!

పవన్ కు కోటి రూపాయలు సాయం చేసిన వరుణ్ తేజ్!!!
జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తన ఫ్యామిలీ నుండి తన చిన్న అన్నయ్య నాగబాబు ఆయన కుమారుడు హీరో వరుణ్ తేజ్ మద్దతుగా నిలిచారు ఈ విషయంలో అని అనుకుంటున్నారా సినిమా విషయంలో కాదు ఆయన రాజకీయ పార్టీ జనసేన విషయంలో. పవన్ కళ్యాన్  జనసేన పార్టీకి హీరో వరుణ్ తేజ్ కోటి రూపాయల విరాళం ఇచ్చారు అలాగే నాగబాబు 25 లక్ష రూపాయల విరాళం ఇచ్చారు.తన ఫ్యామిలీతో కలిసి క్రిస్మస్ పండగ సెలబ్రేషన్స్ కోసం అమెరికా వెళ్లిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తానే స్వయంగా ఈ విరాళాల గురించి ట్విట్టర్లో చెప్పారు. తన కుటుంబం నుండి ఇలా తన పార్టీకి విరాళాలు రావడం అన్నది తనకు సర్ప్రైజింగ్ అనిపించిందని ప్రస్తుతానికి తాను ఇక్కడ లేకపోవడం వలన వాళ్ళని వెంటనే కలవలేక పోతున్నాను అని తాను క్రిస్మస్ సెలబ్రేషన్స్ తర్వాత రాగానే వాళ్ళని పర్సనల్గా కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తానని చెప్పారు.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

ఈ సంవత్సరం చరణ్ దే!!!

Mon Dec 24 , 2018
ఈ సంవత్సరం చరణ్ దే!!! Image credited from https://goo.gl/images మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ 2018 సంవత్సరానికి చేసింది కేవలం ఒకే ఒక్క సినిమా అది సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం. ఈ సినిమా లో చిట్టిబాబు పాత్రలో నటించిన రామ్ చరణ్ నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్ ఈ సినిమాతోనే కొట్టాడు. ఈ సినిమాలో చరణ్ నటనకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అఖండమైన […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: