పవన్ తేజ్ కొణిదెల ఫ్యామిలీ నుండి మరో కొత్త హీరో !!!!

  పవన్ తేజ్ —  కొణిదెల ఫ్యామిలీ నుండి మరో కొత్త హీరో !!!!


‘పవన్ తేజ్’ ఇంతకుముందు చిరంజీవి ‘ఖైదీ నెం.150’, రామ్ చరణ్ రంగస్థలం, వరుణ్ తేజ్ వాల్మీకి సినిమాల్లో నటించి సినిమాకు కావాల్సిన మెళకువలు నేర్చుకున్నాడు..
కొణిదెల ఫ్యామిలీ నుండి మరో కొత్త హీరో.. పవన్ తేజ్..
కొణిదెల ఫ్యామిలీ నుండి మరో కొత్త హీరో వస్తున్నాడు. రామ్ చరణ్‌కు తమ్ముడు వరుస అయ్యే ‘పవన్ తేజ్ కొణిదెల’ హీరోగా ఓ కొత్త సినిమా రాబోతోంది. కొత్త డైరెక్టర్ అభిరామ్ దర్శకత్వంలో పవన్ తేజ్ కొణిదెలని హీరోగా పరిచయం చేస్తూ నిర్మాత రాజేష్ నాయుడు ఓ సినిమాను రూపొందించ‌బోతున్నారు.

View image on Twitter

ఈ కొత్త సినిమాకు ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌ను పెట్టింది చిత్రబృందం. హీరోయిన్‌గా మేఘన చేస్తోంది. ‘కొణిదెల’ అనే బ్రాండ్ నేమ్ వస్తున్నాడు కాబట్టి ఈ కొత్త హీరో పవన్ తేజ్ సినిమా ఆడియన్స్ కు ఈజీగానే దగ్గరయ్యే అవకాశం ఉంది.

 ఈ కొత్త సినిమాకు కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ ‌కూడా విడుదలైంది. కొణిదెల బ్రాండ్‌తో వస్తున్న ఈ కొత్త హీరో తన నటన, డాన్స్ తో మరి ఏమాత్రం తెలుగువారిని ఆకట్టుకుంటాడో చూడాలి.https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

SLNA- పార్టీ ఫోటో షేర్ చేసిన మహేష్ బాబు ?

Sun Jan 12 , 2020
Sarileru Neekevvaru (SLNA)- పార్టీ ఫోటో షేర్ చేసిన మహేష్ బాబు ? సరిలేరు నీకెవ్వరు సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగిన టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు… సిినిమా పాజిటివ్ టాక్‌ తెచ్చుకుంది. జనవరి 11న ఈ సినిమా విడుదలైంది. థియేటర్లలో ఈ సినిమా సందడి చేస్తుంది. దీంతో మూవీ టీం అంతా ఫుల్ జోష్‌లో ఉంది. బ్లాక్ బస్టర్ పార్టీ జరుపుకుంది. ఈ పార్టీలో మహేష్, నమత్రతతో పాటు, […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: