పానిపట్ మూవీ ఫస్ట్ లుక్

పానిపట్ మూవీ ఫస్ట్ లుక్

పానిపట్ యుద్ధం గురించి ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అశుతోష్ గోవారికర్ తీస్తున్న చిత్రం సంజయ్ దత్ అర్జున్ కపూర్ కృతిసనన్ ముఖ్య పాత్ర ల్లో  నటిస్తున్న ఈ చిత్రంలో పానిపట్ యుద్ధం ఎలా జరిగింది చరిత్ర తనలో దాచుకున్న సత్యాలేమిటి ఆ యుద్ధంలో జరిగిన మోసాలు కుట్రలు కుతంత్రాలు లాంటి విశేషాలతో ఈ సినిమాను అశుతోష్ గోవారికర్ రూపొందిస్తున్నారు.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

జార్జ్ రెడ్డి మూవీ ప్రీ లుక్

Tue Jan 15 , 2019
జార్జ్ రెడ్డి మూవీ ప్రీ లుక్         Image credited from Twitter.com జార్జిరెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ లో  చదువుకున్న ఒక గొప్ప స్టూడెంట్ లీడర్. ఆ రోజుల్లోనే గొప్ప నాయకత్వ లక్షణాలతో పోరాట పటిమతో అనే విధంగా జార్జి రెడ్డి జీవిత ప్రస్థానం సాగింది. ఇంత గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్న జార్జి రెడ్డి తన జీవితంలో చాలా పోరాటాలు చేశాడు. అయితే అనుకోకుండా జరిగిన […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: