పాపం ఎంత చూపించినా ఫలితం లేదుగా…పునర్నవి హాట్ షో.. ..

పాపం ఎంత చూపించినా ఫలితం లేదుగా…పునర్నవి హాట్ షో…..

ఈ ఫోటోలు చూసి నెటిజన్లు కూడా బాగానే కామెంట్ చేస్తున్నారు. కానీ ఆఫర్స్ మాత్రం రావడం లేదు. పైగా ఈ మధ్య బరువు కూడా బాగా పెరిగిపోయింది పునర్నవి. కెరీర్ మొదట్లో ఉయ్యాల జంపాలా చిత్రంలో హీరోయిన్‌కి ఫ్రెండ్ పాత్రలో.. ఆ తర్వాత మళ్లీమళ్లీ ఇది రానిరోజు సినిమాలో శర్వానంద్‌కు కూతురిగా ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. కానీ హీరోయిన్‌గా మాత్రం గుర్తింపు రాలేదు. ఏదేమైనా కూడా తెలుగమ్మాయి అయినా కూడా పున్నుకు కలిసిరావడం లేదు. అందాలన్నీ ఆరబోస్తానని ఆఫర్లు ఇస్తున్నా కూడా దర్శక నిర్మాతలు మాత్రం పట్టించుకోవడం లేదు.
పునర్నవి భూపాలం హాట్ (punarnavi bhupalam hot)
ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోలను ఇన్‌స్టాలో పోస్టు చేస్తుంది. ఈ ఫోటోలు చూసి అభిమానులు, ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు కానీ దర్శక నిర్మాతలు మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు. దాంతో అప్పుడప్పుడూ కాస్త డోస్ కూడా పెంచేస్తుంది పున్ను బేబీ. ఇప్పుడు కూడా ఇదే చేసింది. మరోసారి తన హాట్ షోతో మతులు చెడగొట్టే ప్రయత్నం చేస్తుంది పునర్నవి. ఆ మధ్య ఓ సారి బ్లాక్ మిడ్డీ.. మ్యాచింగ్ బెల్ట్‌తో హాట్ ఫోజ్ ఇచ్చింది. ఆ తర్వాత మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, లూజ్ హెయిర్, పర్ఫెక్ట్ మేకప్‌తో గ్లామర్ షో ఒలకబోసింది. ఇక ఇప్పుడు మరోసారి కూడా ఇదే చేసింది పున్ను. అదిరిపోయే కాస్ట్యూమ్స్‌తో అందాలను ఆరబోస్తుంది ఈ ముద్దుగుమ్మ. 
పునర్నవి భూపాలం హాట్ (punarnavi bhupalam hot)

బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత పునర్నవి పేరు బాగానే వినిపిస్తుంది. అంతకుముందు ఈమెకు పెద్దగా గుర్తింపు లేదు. కొన్ని సినిమాలు చేసినా కూడా అంతగా వర్కవుట్ కాలేదు.. ఈమెకు క్రేజ్ కూడా రాలేదు. కానీ బిగ్ బాస్ మూడో సీజన్ వెళ్లొచ్చిన తర్వాత అమ్మడు ఫుల్ జోరు మీదుంది. దానికి తోడు అందులో రాహుల్ సిప్లిగంజ్‌తో పునర్నవి భూపాలం చేసిన రొమాన్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. మొన్నీమధ్యే ఒక చిన్న విరామం సినిమాలో నటించింది పున్ను. కానీ ఇది కూడా వర్కవుట్ కాలేదు. అయినా కూడా అవకాశాల కోసం అమ్మడికి హాట్ షో తప్ప మరో ఆప్షన్ కూడా కనిపించడం లేదు. 
పునర్నవి హాట్ షో.. పాపం ఎంత చూపించినా ఫలితం లేదుగా..

https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ మూవీ !!!! నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ??

Wed Feb 26 , 2020
ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ మూవీ !!!! నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ?? హీరోగా ప్రభాస్.. వైజయంతి మూవీస్ బ్యానర్‌లో సినిమా చేయడం ఇదే మొదటిసారి. ఈ బ్యానర్‌లో మూడు తరాలకు చెందిన టాలీవుడ్ అగ్ర కథానాయకులందరు నటించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ప్రభాస్.. ప్రతిష్ఠాత్మకమైన ఈ బ్యానర్‌లో సినిమా చేయబోతున్నాడు. గతంలో వైజయంతి మూవీస్ బ్యానర్‌లో  ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు.. ‘అడివి సింహాలు’ సినిమాలో యాక్ట్ చేసాడు. కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: