పురుచ్చతలైవిగా కాజోల్‌, శశికళగా అమలాపాల్‌!

 పురుచ్చతలైవిగా కాజోల్‌, 

పురుచ్చతలైవి జీవిత నేపథ్యంలో ది ఐరన్‌ లేడి పేరుతో జయలలిత బయోపిక్‌ను రూపొందిస్తున్నారు. తమిళ దర్శకురాలైన ప్రియదర్శిని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుంది. ఇందులో నిత్యామీనన్‌ లీడ్‌ రోల్‌ పోషిస్తుంది. 
శశికళగా అమలాపాల్‌!
ఇక తాజాగా కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి శశి లలిత పేరుతో జయలలిత జీవిత నేపథ్యంలో సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. జయలలిత ఆస్పత్రిలో ఉన్న 75 రోజులు ఏం జరిగింది అనేది ఇందులో చూపించబోతున్నారు. ఐతే ఈ చిత్రంలో జయలలితగా కాజోల్‌ నటించనుండగా, శశికళగా అమలాపాల్‌ని ఎంపిక చేశారని సమాచారం.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

రెచ్చిపోతున్న పాయల్ రాజపుత్- ఒక్కరోజులోనే పిచ్చ క్రేజ్

Tue Apr 16 , 2019
రెచ్చిపోతున్న పాయల్ రాజపుత్- ఒక్కరోజులోనే పిచ్చ క్రేజ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మన్నారా చోప్రా హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ‘సీత’ సినిమాలో పాయల్ చేసిన ఐటెమ్ సాంగ్ ఇటీవల విడుదలై సంచలనం సృష్టిస్తోంది. ఆర్ఎక్స్ 100 సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న హీరోయిన్ పాత్రలో బోల్డ్‌గా నటించి యూత్‌లో ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకుంది పంజాబీ భామ పాయల్ రాజ్‌పుత్. రొమాంటిక్ సన్నివేశాలలో రెచ్చిపోయి నటించి కుర్రకారు ఆరాధ్య దేవతగా మారింది. […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: