పూరి జగన్నాథ్ కు ఖరీదైన కాఫీ ని గిఫ్ట్ గా ఇచ్చిన హీరో రామ్

పూరి జగన్నాథ్ కు ఖరీదైన కాఫీ ని గిఫ్ట్ గా ఇచ్చిన హీరో రామ్

డాషింగ్ డైరెక్టర్  పూరీ జగన్నాథ్ ఎనర్జిటిక్ హీరో రామ్ వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఈ స్మార్ట్ శంకర్ ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలుపెట్టి శరవేగంగా చేస్తున్నారు. అయితే ఈ సినిమా హీరో రామ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కి ప్రపంచంలోనే అత్యంత ఖరీదయిన కాఫీ ని గిఫ్ట్ గా ఇచ్చాడు అని పూరి జగన్నాథ్ తన ట్విట్టర్ అకౌంట్లో చెప్పుకొచ్చారు ఆ కాఫీ పేరు కోపి లువక్ అని ఒక రకమయిన పిల్లి చెర్రీ పళ్ళను తిని అరిగించుకున్న తర్వాత దాని పేగుల నుంచి  తీసిన రసం తో ఈ కాఫీ నీ తయారు చేస్తారట కేవలం స్టార్బక్స్ లాంటి పెద్ద కాఫీ షాప్ లలో మాత్రమే దొరికే ఈ కాఫీ ధర 2500 రూపాయలు మరి ఇంత ఖరీదైన కాఫీ ని గిఫ్ట్ గా ఇచ్చిన హీరో రామ్ ను దర్శకుడు పూరి జగన్నాథ్ అభినందించకుండా ఎలా ఉంటారు అందుకే ఆ కాఫీని దానికి సంబంధించిన కొన్ని ఫొటోస్ ని పూరి జగన్నాథ్ ట్విట్టర్ వేదికగా తన అభిమానులతో పంచుకున్నారు. టీ కాఫీ గురించి మీరు కూడా గూగుల్లో వెతికి తెలుసుకోండి చాలా ఆశ్చర్య పోతారు అంటూ ఆయన చెప్పడం విశేషం.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

వినయ విధేయ రామ సినిమా ఫ్లాపే అంటున్న రామ్ చరణ్

Tue Feb 5 , 2019
వినయ విధేయ రామ సినిమా ఫ్లాపే అంటున్న రామ్ చరణ్ రామ్ చరణ్ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఈ సంక్రాంతికి విడుదల అయిన సినిమా వినయ విధేయ రామ భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సంక్రాంతి విజేతగా  నిలబడలేకపోయింది సినిమా మొదటి ఆట నుంచే నెగటివ్ టాక్ రావడంతో సినిమా కలెక్షన్లు కూడా […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: