ప్రతీ కారం తీర్చుకున్న భారత్ పాక్ లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు


పుల్వమా దాడికి భారత్ ప్రతీ కారం తీర్చుకుంది ఈ తెల్ల వారు జామున 3:30 సమయంలో ఇండియన్ ఐఎఫ్ యుద్ధ విమానాలు సుమారు 1000 కేజీల బరువు ఉన్న బాంబులను పి ఓ కే లో ఉన్న బాలకొట్ లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై వేసి వాటిని నాశనం చేసింది. ఈ దాడిలో సుమారు 200 మంది ఉగ్రవాదులు చనిపోయి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ఈ ఉగ్రవాద స్థావరాలపై భారత నేవి మెరుపు దాడులు చేసింది.అయితే ఈ అటాక్ లను ముందే పసగట్టి న పాకిస్తాన్ జైషే మహమ్మద్ ఉగ్రవాద నేత మౌలానా మసూద్ అజర్ ను వేరే చోటికి తరలించినట్టు వార్తలు వస్తున్నాయి.12 మిరేజ్ 200 యుద్ధ విమానాల తో గగన తలం నుంచే ఈ దాడి జరగడం ఇప్పుడు దెబ్బకు దెబ్బ కొట్టినట్లు అయింది. అయితే పాకిస్తాన్ మాత్రం భారత విమానాలను తమ ఫైటర్ జెట్స్ అడ్డుకున్నాయి అని ఎప్పటిలాగే కవర్ చేసుకుంటూ దొంగ నాటకాలు ఆడుతోంది.ఈ దాడి గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రక్షణ శాఖ మరియు ఆర్థిక మంత్రి లతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ ఎటాక్ ల గురించి భారత వైమానిక దళానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సెల్యూట్ అంటూ ట్విట్టర్ లో వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా ఈ దాడి గురించి హర్షం వ్యక్తమవుతోంది. 42 మంది వీర జవానుల త్యాగం ఊరికే పోలేదు అని అంతకు అంత బదులు తీర్చుకున్న మని దేశ ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.


https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

అభినందన్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు??

Thu Feb 28 , 2019
పుల్వమా ఘటన తర్వాత భారత్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న భుబాగంలో టెర్రరిస్ట్ క్యాంప్ ల మీద దాడులు చేసినప్పుడు అనుకోకుండా ఒక భారత మిగ్ యుద్ద విమానం కూలిపోయింది దాని పైలెట్ అనూహ్యంగా పాక్ కు యుద్ధ ఖైదీగా చిక్కాడు అయితే ఇప్పుడు పాక్ భూతలంలో కూలిన మిగ్ విమానం పైలెట్, వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ పరిస్థితి ఏమిటి? ప్రస్తుతం వంద కోట్ల మంది భారతీయుల మదిని […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: