ప్రియా ప్రకాష్ వారియర్ కిస్ సీన్ తో మరో సెన్సేషన్

ప్రియా ప్రకాష్ వారియర్ కిస్ సీన్ తో మరో సెన్సేషన్


ప్రియా ప్రకాష్ వారియర్ ఒక్క కన్ను గీటుతు చేసిన సీన్ తో నే దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు మళ్లీ ఇప్పుడు ఒక కిస్ సీన్ చేయడం ద్వారా మళ్లీ సెన్సేషన్ సృష్టిస్తున్న ది. ఒరు ఆదార్ లవ్ స్టోరీ అనే సినిమాలో ఓ సీన్ లో భాగంగా ఆమె కిస్ సీన్ చేసింది దాంతో ఇప్పుడు ఆ క్లిప్ వైరల్ అయిపోయింది అసలే యూత్ లో తన హాట్ హాట్ లుక్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియా ఇప్పుడు కిస్ సీన్ తో ఇంకా వైరల్ అయింది. అన్నట్టు ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

ఇండియా లో పుట్టలేదా !!!

Thu Feb 7 , 2019
ఇండియా లో పుట్టలేదా !!! ఈ మధ్యే హీరో రణవీర్ సింగ్ ను పెళ్లి చేసుకుని ఇల్లాలిగా మారిన బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె ఇండియాలో పుట్టలేదంట… దీపిక తండ్రి బాడ్మింటన్ స్టార్ ప్రకాష్ పాడుకొనే తన కెరీర్ తొలి రోజుల్లో కోపెన్ హ గ న్ లో ఉన్నపుడు అక్కడ పుట్టిందని సమాచారం.. దీపికా కు సంవత్సరం వయస్సు ఉన్నపుడు ఇండియా కు వొచ్చేశారని తెలిసింది. తరువాత తాను […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: