రకుల్ ప్రీత్ సింగ్ మాస్టర్ తెలివి మన్మథుడు’ సరసన నటించి..????

0 0
Read Time:1 Minute, 23 Second

రకుల్ ప్రీత్ సింగ్ మాస్టర్ తెలివి మన్మథుడు’ సరసన నటించి..????

రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ తెలుగులో హీరోగా నటిస్తున్నాడు. ఆయన హీరోగా వైకుంఠ్ బోను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాను నాగ్ ఒకప్పటి సూపర్ హిట్ టైటిల్‌ ‘నిన్నే పెళ్లాడతా’ పేరును ఖరారు చేసారు. తన పాత సూపర్ హిట్ సినిమా టైటిల్‌తో వస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను తాజాగా నాగార్జున విడుదల చేసాడు. 


ఈ సందర్భంగా రకుల్..నాగార్జునకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్ అందజేసింది.
టాలీవుడ్ కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్..తాజాగా నాగార్జున సరసన ‘మన్మథుడు 2’ సినిమాలో నటించింది. ఈ సినిమాలో నటించిందకు భారీగా పారితోషకం అందుకోవడంతో పాటు నాగార్జున నటించిన హిట్ సినిమా టైటిల్ కొట్టేసింది. 
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Menu
%d bloggers like this: