రవిబాబు కొత్త సినిమా ఆవిరి

రవిబాబు కొత్త సినిమా ఆవిరి!!

వెరైటీ చిత్ర దర్శకుడు రవిబాబు తన కొత్త సినిమా టైటిల్ను నూతన సంవత్సరం సందర్భంగా ఈరోజు ప్రకటించారు ఆవిరి అని రాబోతున్న ఈ సినిమా మరో హారర్ సినిమా గా ఉంటుందని సమాచారం. తంలో అవును అవును లాంటి హారర్ సినిమాలు  తీసిన డైరెక్టర్ రవి బాబు ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంతగా విజయం సాధించకపోవడంతో ఈ మధ్య అదిగో అని పంది పిల్లతో ప్రయోగాత్మకంగా ఒక సినిమా తీశారు. సురేష్ బాబు నిర్మాత గా వచ్చిన ఈ సినిమా కూడా అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది.
అందుకే ఈసారి తనకు సేఫ్ గేమ్ అయిన హారర్ జానర్ ని రవిబాబు అందుకే ఈసారి తన సినిమాకు మరో సారి ఎంచుకున్నారు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్తరకంగా సినిమాలు తీస్తున్నాడని ప్రయోగాలకు అసలు వెనుకాడడని రవి బాబు కి మంచి పేరు ఉంది. మరి ఈ కొత్త సంవత్సరంలో అయిన రవి బాబు ఈసారి ఆవిరి సినిమాతో హిట్ కొడతాడో లేదో వేచి చూడాలిమ.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

సూర్య కొత్త లుక్ చూశారా??

Tue Jan 1 , 2019
సూర్య కొత్త లుక్ చూశారా??             Image credited from Twitter.com తమిళ హీరో సూర్య ఆయన చేసే ప్రతి సినిమాలో ఏదో ఓ కొత్తదనం ఉండేలా చూసుకుంటారు. గజిని సినిమాతో తెలుగులో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది అక్కడి నుంచి ఆయన తమిళ్ లో చేసే ప్రతి సినిమా తెలుగులో డబ్బింగ్ సినిమా గా రావడం జరుగుతుంది. యూత్ లో మహిళా […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: