రెండున్నర కోట్లా?! బాప్.. రే అనుష్క –

 రెండున్నర కోట్లా?!  బాప్.. రే అనుష్క – 


Tamil Actress Anushka Shetty Beautiful Earrings Oily Face Closeup
ప్రస్తుతం టాలీవుడ్‌లో హయ్యెస్ట్ పెయిడ్ హీరోయిన్ స్వీటీనే అన్నది అందరికీ తెలిసిందే. రాజవౌళి ఇచ్చిన బాహుబలి క్రేజ్‌తో క్లౌడ్ రేంజ్ హీరోయిన్‌గా మారిన అనుష్క -సౌండ్ లేకుండా నిర్మాతల నుంచి బాగానే వసూలు చేసిందంటూ ఆసక్తికర కథనం ఇండస్ట్రీలో వినిపిస్తోంది..
Image result for nishabdham
దర్శకుడు హేమంత్ మధుకర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఐదు భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తోన్న హారర్ థ్రిల్లర్ అధికభాగం అమెరికాలో తెరకెక్కడం తెలిసిందే. అనుష్క -మాధవన్ జోడీగా కనిపించనున్న భారీ బడ్జెట్ ప్రాజెక్టు భారీ అంచనాలు లేకపోలేదు.
Anushka Shetty
అయితే, తాజాగా ప్రాజెక్టు నుంచి వినిపిస్తోన్న ఓ కథనం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ సినిమాకు స్వీటీ రెండున్నర కోట్లు పైనే వసూలు చేసిందట. అదీ -జిఎస్పీ మినహాయిపుతో. స్వీటీకి అంత రెమ్యునరేషనా? అంటూ కొందరు ముక్కున వేలేసుకుంటుంటే.. ఆమె ఇమేజ్, పడిన కష్టానికి అది ఎక్కువేం కాదని వాదించేవాళ్లూ లేకపోలేదు. ఐదు భాషల్లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం కావడం, షూట్ కోసం ఎక్కువ కాల్షీట్లు ఇవ్వాల్సి రావడంలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే స్వీటీకి ముట్టింది తక్కువే అంటున్నారు కూడా..
Actress Photo Hub: Anushka Bikini Photos
స్వీటీ అనుష్క కలిసొచ్చిన కాలంలో మహిళా ప్రాధాన్యతా చిత్రాలు చేసి  మంచి పేరే తెచ్చుకుంది. ఉమెన్ సెంట్రిక్ కథల్ని వరుసగా చేసి.. అలాంటి సినిమాలకు ఫస్ట్ ఛాయిస్ అనిపించుకుంది కూడా. అనుష్క నుంచి రానున్న తాజా చిత్రం -నిశ్శబ్ధం.
https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

హీరోయిన్ అనుప‌మ క్రికెట‌ర్ బుమ్రా మ‌ధ్య ప్రేమాట‌

Mon Mar 9 , 2020
 హీరోయిన్ అనుప‌మ  క్రికెట‌ర్ బుమ్రా మ‌ధ్య ప్రేమాట‌         అనుప‌మ‌కు చెందిన ఏ చిన్న విష‌యానికైనా ఫేస్‌బుక్ లేదా ఇత‌ర సోషల్ మీడియా వేదిక‌ల‌పై బుమ్రా లైకులు కొడుతాడు. అంతేకాదు, ఆమెను ప్రోత్స‌హిస్తూ కామెంట్స్ రూపంలో ప్ర‌శంస్తుంటాడు. బుమ్రా లైకులు కొడితే…త‌న ఇష్టాన్ని మాత్రం ఎందుకు దాచుకోవాల‌ని అనుప‌మ కూడా అనుకుంటోంద‌ట‌. సోష‌ల్ మీడియాలో బుమ్రా ఏ పోస్టు పెట్టినా…ఠ‌కీమ‌ని అనుప‌మ కూడా లైకులు కొడుతోంద‌ట‌. ఇలా […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: