0.6 C
New York
January 26, 2021
CINEMA RASCALS
Entertainment News Movies reviews Trending Now

లాస్ట్ ఇయర్ నేను చనిపోయేవాడిని- రానా దగ్గుబాటి !!!!

లాస్ట్ ఇయర్ నేను చనిపోయేవాడిని- రానా దగ్గుబాటి

బాహుబలి సినిమా కంటే ముందునుంచే అటూ హిందీలో, ఇటూ తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రానా దగ్గుబాటి. బాహుబలి సినిమాతో ప్రపంచం మొత్తం ఫేమస్ అయ్యారు. రీసెంట్ గా తను మహీక బజాజ్ ని పెళ్ళి చేసుకున్నారు అన్న విషయం కూడా తెలిసిందే. అయితే లాస్ట్ ఇయర్ రానా హెల్త్ మీద చాల రూమర్స్ వచ్చాయి. తను యు ఎస్ ఏ కి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కి వెళ్ళాడని, తన అమ్మ తనకి ఒక కిడ్నీ ఇచ్చింది ఇలా చాల రూమర్స్ వచ్చాయి.

లాస్ట్ ఇయర్ నేను చనిపోయేవాడిని- రానా దగ్గుబాటి

కాని, వీటి మీద రానా దగ్గుబాటి గాని, సురేష్ బాబు గాని ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే సమంత ఆహా ప్లాట్ ఫార్మ్ కోసం సామ్ జాం అనే ప్రోగ్రాం చేస్తున్నారు. దానికి గెస్ట్ గా రానా దగ్గుబాటి వచ్చారు. అయితే రీసెంట్ గా రిలీజ్ చేసిన ప్రోమోలో రానా చాలా ఎమోషనల్ అయ్యి, “ నాకు చిన్నప్పటినుంచి హై బిపి ఉండి, ఒకానొక టైం లో నా కిడ్నీలు రెండు డామేజ్ అయ్యాయి. డాక్టర్స్ నీకు 70% స్ట్రోక్ రావచ్చు, 30% చనిపోవచ్చు అని అన్నారు “ అని తన హెల్త్ కండిషన్ చెప్పారు. ఈ ఎపిసోడ్ ఫుల్ గా చూస్తె గనక తన హెల్త్ కండిషన్ మీద పూర్తీ క్లారిటి రాకపోవచ్చు.

ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మంచు లక్ష్మి హోస్ట్ చేసిన మేము సైతం షో కి రానా దగ్గుబాటి గెస్ట్ గా వచ్చినప్పుడు “ నాకు కుడి కన్ను కనిపించదు “ అని చెప్పారు. మరి దాని మీద కూడా క్లారిటీ కావాలంటే ఈ ఎపిసోడ్ చూడాల్సిందే….     

Related posts

బిగ్ బాస్ కి ఎందుకు వెళ్ళానో అర్ధం కాలేదు- నోయెల్

cinemarascals

పాతిక కోట్ల ప్రాపర్టీ కొన్న మెగాస్టార్????

cinemarascals

SHRADDHA DAS LOOKS BEAUTIFUL IN BLUE

cinemarascals

Leave a Comment