విజయ్ దేవరకొండ 100 కోట్లు


విజయ్ దేవరకొండ 100 కోట్లు






విజయ్ దేవరకొండ బిజినెస్ 100 కోట్లు దాటేసింది,అతి తక్కువ కాలంలో స్టార్డం తెచ్చుకోవడం అంటే ఈ పోటీ ప్రపంచంలో సాధారణమైన విషయం కాదు, కానీ విజయ్ దేవరకొండ లాంటి కుర్ర హీరోలు ఒకే ఒక్క సినిమాతో  వాళ్ళ కెరీర్ నే మార్చుకోవడం చాలా గొప్ప విషయం  అని చెప్పాలి,ఇప్పటికే rowdies అని తన    బ్రాండ్ ను మొదలు పెట్టిన విజయ్ దేవరకొండ అది త్వరలోనే  100 కోట్లకు  చేరువ కానుందని అన్నారు, ఈ సినిమా వాళ్ళందరూ ఇలా  హోటల్స్ రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టి బాగా సంపాదిస్తున్నారు…ఏదేమైనా సినిమావాళ్ళు తక్కువొళ్ళు కాదు….





















https://www.cinemarascals.com/feeds/posts/default?alt=rss

Leave a Reply

Next Post

నింగికేగిన దర్శక దిగ్గజం మృణాల్ సేన్

Mon Dec 31 , 2018
నింగికేగిన  దర్శక దిగ్గజం మృణాల్ సేన్            Image credited from google.com సుప్రసిద్ధ బెంగాలీ దర్శకుడు దాదాసాహెబ్ ఫాల్కే పద్మభూషణ్ లాంటి ఎన్నో గొప్ప అవార్డు ల గ్రహీత భారతీయ చిత్ర పరిశ్రమకు ఎనలేని పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన ప్రముఖ బెంగాలీ దర్శకుడు మృణాల్ సేన్ వయో భారంతో గత కొంత కాలంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటు ఆదివారం కొల్ కతా లోని […]
Contains all features of free version and many new additional features.
%d bloggers like this: